Friday, October 28, 2016

చేతలు శూన్యమైన మాటలు


చేతలు శూన్యమైన మాటలుసాహితీమిత్రులారా!


ఈ శ్లోకం  చూడండి-

యథాపి పుష్పరాశినా
ముదామాలా గుణేబహు,
ఏవం జాతేన మచ్చేన
తత్తబృంక ఫలం బహం

పువ్వు ఏంత అందంగా ఉన్నా పరిమళం లేనిదైతే
ఏమి ప్రయోజనం అది నిష్ప్రయోజనమేకదా
అలాగే చేతలు శూన్యమైన మాటలు
ఎంత ఇంపుగా ఉన్నా పనకిరానివౌతాయి.


No comments:

Post a Comment