Monday, January 31, 2022

మన మధ్యనే ఉన్నమంత్రవేత్త శ్రీ సిద్ధేశ్వరానంద భారతి

 మన మధ్యనే ఉన్నమంత్రవేత్త 

శ్రీ సిద్ధేశ్వరానంద భారతి




సాహితీమిత్రులారా!

మన మధ్యనే ఉన్నమంత్రవేత్త శ్రీ సిద్ధేశ్వరానంద భారతి

గారిని గురించిన నండూరి శ్రీనివాస్ గారి వీడియో 

ఆస్వాదించండి-




Saturday, January 29, 2022

డా. యల్లాప్రెగడ సుబ్బారావు

డా. యల్లాప్రెగడ సుబ్బారావు




సాహితీమిత్రులారా!

యల్లాప్రెగడ సుబ్బారావుగారి 

మనుమనితో కిరణ్ ప్రభగారు 

ముఖాముఖీ జరిపిన వీడియో

యల్లాప్రగడగారి సమగ్ర జీవిత విశేషాలు

ఆస్వాదించండి-



Thursday, January 27, 2022

నొసటన్ వ్రాసిన వ్రాలు కన్న కలదా నూరేళ్లు చింతించినన్

 నొసటన్ వ్రాసిన వ్రాలు కన్న కలదా నూరేళ్లు చింతించినన్




సాహితీమిత్రులారా!



ఈ పద్యం చూడండి-

రసవాదంబులు పెక్కు నేర్చిన, 

మహారాజేంద్రులన్ గెల్చినన్

వెసతో మంత్రములుచ్ఛరించిన, 

మహావిద్యల్ ప్రసంగించినన్

అసహాయంబగు శూరతం గనిన, 

దా నంబోధి లంఘించినన్

నొసటన్ వ్రాసిన వ్రాలుకన్నఁ గలదా 

నూఱేండ్లు చింతించినన్

రసవాదం అంటే పాదరసంతో బంగారు చేయగల విద్య నేర్చుకున్నా, గొప్పరాజులను గెలిచినా, ఎంతో ప్రయాసతో మంత్రాలు చదివినా, గొప్పవిద్యలను గురించిన ప్రసంగాలు చేసినా, అసహాయంతో శూరత్వాన్ని చూపించినా, సముద్రాన్ని లంఘించినా నొసటవ్రాసిన వ్రాతే గొప్పదిగాని వేరొకటి లేదని పద్యభావం.

Tuesday, January 25, 2022

శ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి జీవితం

 శ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి జీవితం 




సాహితీమిత్రులారా!

శ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి జీవితం 

నండూరి శ్రీనివాస్ గారి ఈ వీడియోను

వీక్షించండి-



Sunday, January 23, 2022

మహా మంత్రవేత్త - అద్భుత శ్రీచక్రం

 మహా మంత్రవేత్త - అద్భుత శ్రీచక్రం 




సాహితీమిత్రులారా!

తన యోగి శక్తులతో మన దేశానికి సహాయం చేసిన గొప్ప ఆధ్యాత్మిక శాస్త్రవేత్త జీవిత చరిత్ర ఇక్కడ ఉంది. అయితే మన చరిత్ర పుస్తకాల్లో అలాంటి జీవిత చరిత్రలు కనిపించవు. అందుకే నండూరి గారు తన పరిశోధనను ఈ వీడియోలో భద్రపరుచుకుని భవిష్యత్తు తరాలకు అందిస్తున్నారు. 

రాజమండ్రి సమీపంలోని ఏనుగుల మహల్ వద్ద మీరు ఎప్పుడైనా అద్భుతమైన శ్రీచక్రాన్ని చూశారా? దీనిని ఈ మహా మహర్షి పద్మశ్రీ స్థాపించారు. ప్రణవానంద స్వామి.




Wednesday, January 19, 2022

వేమూరి గగ్గయ్య అలనాటి ప్రతినాయకుడు

 వేమూరి గగ్గయ్య అలనాటి ప్రతినాయకుడు




సాహితీమిత్రులారా!

వేమూరి గగ్గయ్య అలనాటి ప్రతినాయకుడు

గురించిన కిరణ్ ప్రభగారి వీడియో ఆస్వాదించండి-



Monday, January 17, 2022

పాముల నరసయ్య గారి అద్భుతశక్తి

 పాముల నరసయ్య గారి అద్భుతశక్తి




సాహితీమిత్రులారా!

 పాముల నరసయ్య గారి అద్భుతశక్తి

 గురించిన సమాచారం

నండూరి శ్రీనివాస్ గారు చేసిన 

ఈ వీడియోలో చూడగలరు




Saturday, January 15, 2022

సన్యాసి, సైంటిస్ట్, స్వామి జ్ఞానానంద

 సన్యాసి, సైంటిస్ట్, స్వామి జ్ఞానానంద




సాహితీమిత్రులారా!

సన్యాసి సైంటిస్ట్ ఎలా అయ్యాడో

ఈ  కిరణ్ ప్రభ గారి వీడియో చూడండి-



Thursday, January 13, 2022

ఏ ఏకాదశి రోజు - ఏ పని చేస్తే - ఏ ఫలితం వస్తుంది?

 ఏ ఏకాదశి రోజు - ఏ పని చేస్తే - ఏ ఫలితం వస్తుంది? 




సాహితీమిత్రులారా!

ఏ ఏకాదశి రోజు - ఏ పని చేస్తే - ఏ ఫలితం వస్తుంది? 

అనే ఈ నండూరి శ్రీనివాస్ గారి వీడియో వీక్షించండి-



Tuesday, January 11, 2022

వీరికి వారే శత్రువులు

వీరికి వారే శత్రువులు




సాహితీమిత్రులారా!



ఈ శ్లోకం చెప్పేది వినండి-

లుబ్దానాం యాచకః శత్రుః మూర్ఖాణాం బోధకో రిపుః

జారిణీనాం పతిః శత్రుః చోరాణాం చంద్రమా రిపుః

లోభికి యాచకుడు, మూర్ఖులకు బోధకుడు,

ఱంకుటాలికి మగడు, దొంగలకు చంద్రుడు

శత్రువులు - అని భావం 

Sunday, January 9, 2022

మరణం తరువాత ఆత్మ ఎలా ప్రయాణిస్తుంది ?

 మరణం తరువాత ఆత్మ ఎలా ప్రయాణిస్తుంది ?




సాహితీమిత్రులారా!

మరణం తరువాత ఆత్మ ఎలా ప్రయాణిస్తుంది ? - అనే 

నండూరి శ్రీనివాస్ గారి వీడియో వీక్షించండి-



Thursday, January 6, 2022

ఆళ్వార్ జీవితంతో ఆడుకున్నవేశ్య

ఆళ్వార్ జీవితంతో ఆడుకున్నవేశ్య 




సాహితీమిత్రులారా!

ఆళ్వార్ జీవితంతో ఆడుకున్నవేశ్య - అనే 

నండూరి శ్రీనివాస్ గారి ఈ వీడియో ఆస్వాదించండి-




 

Tuesday, January 4, 2022

గజదొంగని ఆళ్వార్ గా మార్చిన స్వామి ఉంగరం

గజదొంగని ఆళ్వార్ గా మార్చిన స్వామి ఉంగరం





సాహితీమిత్రులారా!

గజదొంగని ఆళ్వార్ గా మార్చిన స్వామి ఉంగరం

గురించిన నండూరి శ్రీనివాస్ గారి వీడియో

వీక్షించండి-



Sunday, January 2, 2022

ఆజికి నిట్లనున్, బరుని యాలికి నిట్లను నర్థికిట్లనున్

 ఆజికి నిట్లనున్, బరుని యాలికి నిట్లను నర్థికిట్లనున్





సాహితీమిత్రులారా!



ఒకమారు కృష్ణదేవరాయలవారి ఆస్థానానికి ఒక కవి వచ్చి

అష్టదిగ్గజాలకు సవాలు విసరాడు తన్నుఓడించమని లేదా

జయపత్రం వ్రాసి యిమ్మని దానికి అతనిపైకి తెనాలిరామకృష్ణను

పంపారట.

నీకుగల అర్థజ్ఞానం ఎలాటిదో చూస్తాము 

ఈ పద్యాని అర్థం చెప్పమన్నాడట అని

ఈ పద్యం చెప్పాడట-

తేజము, సాధువృత్తమును, దేఁకువ గల్గిన ధీరుఁ డెప్పుడున్

ఆజికి నిట్లనున్, బరుని యాలికి నిట్లను నర్థికిట్లనున్

తేజము, సాధువృత్తమును, దేఁకువ లేని బికారి యెప్పుడున్

ఆజికి నిట్లనున్, బరుని యాలికి నిట్లను నర్థికిట్లనున్

వచ్చిన ఆ కవికి ఇది అర్థకాలేదు సభ్యులకు తెలియలేదు

అప్పుడు రామకృష్ణకవిగారు తేజము సాధువృత్తము తేకువ గలవాడు

యుద్ధానికి తాను సిద్ధమని పరుని భార్యతనకు వద్దని అర్థికి దానం ఇచ్చునట్లు

చేతి సంజ్ఞలతో అభినయించి చూపాడు అలాగే పిరికివాడు యుద్ధానికి వద్దన్నట్లుగాను

పరునిభార్యరమ్మన్నట్లుగాను అర్థినకి దానం లేదన్నట్లుగాను అభినయించెను

దానితో సభాసదులు ఆనందించారు వచ్చిన ఆకవి తన ఓటమి అంగీకరించాడు