Showing posts with label రావణాసురుడు ఎలా ఉంటాడు?. Show all posts
Showing posts with label రావణాసురుడు ఎలా ఉంటాడు?. Show all posts

Saturday, October 8, 2022

రామాయణం ప్రకారం రావణాసురుడు ఎలా ఉంటాడు?

 రామాయణం ప్రకారం రావణాసురుడు ఎలా ఉంటాడు?




సాహితీమిత్రులారా!

లంకాధిపతి అయిన రావణాసురుడు ఎలా ఉండేవాడు? ఎలాంటి దుస్తులు ధరించేవాడు. అతని వాహనం ఏమిటి? అతడిని మొదటిసారి చూసినప్పుడు హనుమంతుడు ఏమనుకున్నాడు? రావణుని చూడగానే రామచంద్రమూర్తికి ఎటువంటి భావన కలిగింది? మొదలైన విషయాల గురించి పరమ ప్రామాణికమైన వాల్మీకి రామాయణంలో ఏం చెప్పబడి ఉందో ఈరోజు చెప్పుకుందాం. 


Rajan PTSK గారికి ధన్యవాదాలు