Showing posts with label మల్లాది చంద్రశేఖర శాస్త్రి. Show all posts
Showing posts with label మల్లాది చంద్రశేఖర శాస్త్రి. Show all posts

Monday, December 26, 2022

మల్లాది చంద్రశేఖర శాస్త్రిగారి ప్రవచనాల విశిష్టత ఏమిటి?

 మల్లాది చంద్రశేఖర శాస్త్రిగారి ప్రవచనాల విశిష్టత ఏమిటి?




సాహితీమిత్రులారా!

ప్రథమం ఆవలింతంచ - ద్వితీయం కళ్లు ముయ్యడం - తృతీయం త్రుళ్ళిపడటం - చతుర్థం చెంపదెబ్బచ - పంచమం పారిపోవడం - ఇదీ ఒకప్పటి పురాణ ప్రవచన లక్షణమట. అంటే.. ప్రవచనకారుడు రాగాలు తీసుకుంటూ తన మానాన తాను పురాణం చెప్పుకుపోతుంటే.. ఆ పురాణం వినడానికి వచ్చిన వారు ముందు ఆవలింతలు తీస్తుంటారట. అటుపై మెల్లిగా నిద్రలోకి జారుకుంటూ కళ్ళు మూసుకుంటారట. ఇంతలో చిన్న శబ్దం వినిపించినా త్రుళ్ళిపడి లేస్తారట. ఆపై చెంప మీద వాలిన దోమను ఠపీ మని కొట్టుకుంటారట. ఇక చివరిగా ఇక్కడ కూర్చోవడం మా వల్ల కాదు బాబోయ్ అనుకుంటూ పారిపోతారట. ఈ మాటలు ఒకప్పటి ప్రవచనాల తీరుపై ఎవరో సంధించిన వ్యంగ్యాస్త్రం. అందుకే పురాణంలాగే పురాణ ప్రవచనకారులకు కూడా పంచలక్షణాలుండాలేమో అనిపిస్తుంటుంది. అవి..

ఒకటి.. రామాయణ భారత పురాణాదుల మీద, వేదవేదాంగాల మీద, సంపూర్ణమైన సాధికారత కలిగినవారై ఉండాలి.

రెండు.. పురాణసాహిత్యంలో పైకి అసంబద్ధంగా కనిపించే కొన్ని విషయాల అసలు రహస్యాలను ప్రామాణికంగా విశదీకరించగలిగిన ప్రజ్ఞాశాలురై ఉండాలి.

మూడు.. లయబద్ధంగా సాగిపోయే శ్రావ్యమైన కంఠస్వరం ఉండుండాలి.

నాలుగు.. సందర్భోచితమైన హాస్యచతురత కలిగినవారై ఉండాలి.

అయిదు.. అన్నిటికన్నా ముఖ్యంగా ఉపాసనాబలం కలవారై ఉండాలి.

ఇవీ ఆ అయిదు లక్షణాలు. వాల్మీకిమహర్షి నారదమహర్షిని పదహారు మహోన్నత లక్షణాలు కలిగిన నరుడు ఎక్కడ ఉన్నాడో చెప్పమని అడిగినప్పుడు, ఆ దేవర్షి.. అటువంటి వాడు ఉండటం దుర్లభమే కానీ.. ఒకే ఒక్కడు మాత్రం ఉన్నాడన్నాడు. అతడే మర్యాదాపురుషోత్తముడైన శ్రీరాముడు. అలానే మనం పైన చెప్పుకున్న అయిదు లక్షణాలూ కలిగిన ప్రవచనకర్త ఉండటం దుర్లభమే కానీ.. అటువంటి వారూ ఒక్కరున్నారు. ఆయనే పౌరాణిక సార్వభౌమునిగా పేరెన్నికగన్న మల్లాది చన్ద్రశేఖర శాస్త్రి గారు. వారి ప్రవచనాల విశిష్టతను మనం ఈరోజు చెప్పుకోబోతున్నాం.

Rajan PTSK గారికి ధన్యవాదాలు

Tuesday, September 20, 2022

అది తెలియకపోతే భారతం ఏమీ తెలియదు

 అది తెలియకపోతే భారతం ఏమీ తెలియదు




సాహితీమిత్రులారా!

అంశం- అది తెలియకపోతే భారతం ఏమీ తెలియదు

వ్యాఖ్య- మల్లాది చంద్రశేఖరశాస్త్రి

ఆస్వాదించండి-





Thursday, August 4, 2022

బావమరిది ఇంట్లో ఉంటే ఏమవుతుందో భారతం చెప్పింది!

 బావమరిది ఇంట్లో ఉంటే ఏమవుతుందో భారతం చెప్పింది




సాహితీమిత్రులారా!

బావమరిది ఇంట్లో ఉంటే ఏమవుతుందో భారతం చెప్పింది

ఈ విషయం పై  మల్లాదివారి వ్యాఖ్య వినండి-



Thursday, July 28, 2022

అజ్ఞానం పెరిగితే ఆ భావం పెరుగుతుంది

 అజ్ఞానం పెరిగితే ఆ భావం పెరుగుతుంది




సాహితీమిత్రులారా!

అజ్ఞానం పెరిగితే ఆ భావం పెరుగుతుంది

ఈ అంశంపై మల్లాదివారి వివరణ ఆస్వాదించండి-



Tuesday, July 26, 2022

కృష్ణుడితో కర్ణుడు సాగించిన రహస్య సంభాషణ

 కృష్ణుడితో కర్ణుడు సాగించిన రహస్య సంభాషణ




సాహితీమిత్రులారా!

కృష్ణుడితో కర్ణుడు సాగించిన రహస్య సంభాషణ

అనే విషయాన్ని మల్లాది వారి మాటల్లో వినండి-



Friday, July 22, 2022

ధృతరాష్ట్రుడు అనుసరించిన నక్క కథ

 ధృతరాష్ట్రుడు అనుసరించిన నక్క కథ




సాహితీమిత్రులారా!

ధృతరాష్ట్రుడు అనుసరించిన నక్క కథ

మల్లాదివారి మాటల్లో వినండి-




Wednesday, July 20, 2022

ప్రమాదం అంటే యాక్సిడెంట్ కాదు

 ప్రమాదం అంటే యాక్సిడెంట్ కాదు




సాహితీమిత్రులారా!

ప్రమాదం అంటే యాక్సిడెంట్ కాదు

ఈ వాక్యం వ్యాఖ్యను మల్లాది వారి

మాటల్లో............



Saturday, July 16, 2022

కుంతి తన తల్లి అని కర్ణుడు, దుర్యోధనుడికి ఎందుకు చెప్పలేదు

 కుంతి తన తల్లి అని కర్ణుడు, 

దుర్యోధనుడికి ఎందుకు చెప్పలేదు




సాహితీమిత్రులారా!

కుంతి తన తల్లి అని కర్ణుడు, దుర్యోధనుడికి ఎందుకు చెప్పలేదు

ఈ విషయాన్ని మల్లాది వారి వివరణ వినండి-



Monday, July 4, 2022

ద్రుపదుడికి వ్యాసుడు ఎలా నచ్చజెప్పాడు?

 ద్రుపదుడికి వ్యాసుడు ఎలా నచ్చజెప్పాడు? 




సాహితీమిత్రులారా!

ద్రుపదుడికి వ్యాసుడు ఎలా నచ్చజెప్పాడు? 

ఈ అంశంపై మల్లాదివారి వీడియో

ఆస్వాదించండి-



Saturday, July 2, 2022

అనసూయాదేవి ఆశ్రమం ఎక్కడ ఉందో తెలుసా?

 అనసూయాదేవి ఆశ్రమం ఎక్కడ ఉందో తెలుసా?




సాహితీమిత్రులారా!

అనసూయాదేవి ఆశ్రమం ఎక్కడ ఉందో తెలుసా?

ఈ విషయాన్ని మల్లాదివారు వివరించిన వీడియో

ఆస్వాదించండి-



Tuesday, June 21, 2022

గయోపాఖ్యానం లేదు... కృష్ణతులాభారం లేదు...

 గయోపాఖ్యానం లేదు... కృష్ణతులాభారం లేదు...




సాహితీమిత్రులారా!

గయోపాఖ్యానం లేదు... కృష్ణతులాభారం లేదు...

అనే ఈ వీడియో మల్లాదివారి మాటల్లో వినండి-




Sunday, June 19, 2022

ఆ ఆయుధాలకు స్టోర్ కీపర్ వరుణుడు

 ఆ ఆయుధాలకు స్టోర్ కీపర్ వరుణుడు




సాహితీమిత్రులారా!

ఆ ఆయుధాలకు స్టోర్ కీపర్ వరుణుడు

మల్లాది వారి ఈ వీడియో ఆస్వాదించండి-



Thursday, June 9, 2022

బ్రాహ్మణులు... భోజనప్రియులు

 బ్రాహ్మణులు... భోజనప్రియులు




సాహితీప్రియులారా!

బ్రాహ్మణులు... భోజనప్రియులు

మల్లాది వారి వీడియో ఆస్వాదించండి-




Sunday, June 5, 2022

కర్ణుడిని ద్రౌపది తిరస్కరించినదా ..

 కర్ణుడిని ద్రౌపది తిరస్కరించినదా .. 




సాహితీమిత్రులారా!

మల్లాదివారి ఈ వీడియో

కర్ణుడిని తిరస్కరించిన ద్రౌపది.. 

అవమానభారంలో కర్ణుడు 

ఆస్వాదించండి-




Friday, June 3, 2022

పెళ్లిలో బావమరిదికి ఎందుకంత ప్రాధాన్యం?

 పెళ్లిలో బావమరిదికి ఎందుకంత ప్రాధాన్యం?




సాహితీమిత్రులారా!

పెళ్లిలో బావమరిదికి ఎందుకంత ప్రాధాన్యం?

ఈ విషయంపై మల్లాదివారి వీడియో వీక్షించండి-



Monday, May 30, 2022

కొన్ని కల్పించి చెబుతామెందుకు

 కొన్ని కల్పించి చెబుతామెందుకు




సాహితీమిత్రులారా!

కొన్నివిషయాలను కల్పించి చెబుతామెందుకు

మల్లాదివారి ఈ వీడియో వీక్షించండి-



Saturday, May 28, 2022

భీముడు సన్నగా ఉంటాడా?

 భీముడు సన్నగా ఉంటాడా?




సాహితీమిత్రులారా!

భీముడు ఎలా ఉంటాడో తెలిపే వీడియో

మల్లాదివారి మాటల్లో ఆస్వాదించండి-



Monday, May 9, 2022

సతీసహగమనం అసలు సంగతి

 సతీసహగమనం అసలు సంగతి




సాహితీమిత్రులారా!

పాండురాజు మరణం తర్వాత మాద్రి

సతీసహగమనం చేసింది దీని గురించిన

వివరణ మల్లాదివారి మాటల్లో ఆస్వాదించండి-



Saturday, May 7, 2022

శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఎందుకు అబద్ధం ఆడించాడు?

 శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఎందుకు అబద్ధం ఆడించాడు?




సాహితీమిత్రులారా!

మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి వీడియో.

శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఎందుకు అబద్ధం ఆడించాడు?

అనే వీడియో ఆస్వాదించండి-



Sunday, May 1, 2022

ద్రోణుడు ఎలా ఉంటాడు?

 ద్రోణుడు ఎలా ఉంటాడు?




సాహితీమిత్రులారా!

మహాభారతంలో ద్రోణుడు ఎలా ఉంటాడో

ఈ విధంగా చెప్పారు ఆస్వాదించండి-