Tuesday, September 20, 2016

ఈ ఊరికి ఆ ఊరెంతదూరమో


ఈ ఊరికి ఆ ఊరెంతదూరమో


సాహితీమిత్రులారా!ఈ సామెత వినే ఉంటారు ఈ ఊరికి ఆ ఊరంతదూరమో,
ఆ ఊరికి ఈ ఊరంతదూరమే. ఎలామారుతుంది.
అలాగే మనం ఇతరులకు ఎలా కనబడతామో
ఇతరులకు మనం అలాగే కనబడతాంకదా
ఈ శ్లోకం చూడండి.

జ్ఞాత తత్త్వస్యలోకోయం జడోన్మత్త పిశాచివత్
జ్ఞాత తత్త్వోపి లోకస్య జడోన్మత్త పిశాచివత్

ఈ జగత్తును అర్థం చేసుకొన్న
వారికి ప్రపంచం మూర్ఖమై,
పిచ్చెత్తిన పిశాచంలా కనిపిస్తుంది.
అలాంటి మహాజ్ఞాని కూడ
ఈ లోకానికి మూర్ఖమై పిచ్చెత్తిన
పిశాచంలా కనబడతాడు.

No comments:

Post a Comment