తస్మాత్ భావో హి కారణమ్
సాహితీమిత్రులారా!
దేనిలోనైనా నమ్మకమే ప్రధానమైనది
అదిలేనినాడు ఏదీ ప్రయోజనం ఉండదు.
ఈ శ్లోకం చూడండి.
న కాష్ఠే విద్యతే దేవో నపాషాణే నమృణ్మయే
భావో హి విద్యతే దేవో తస్మాత్ భావో హి కారణమ్
దేవుడు కొయ్యబొమ్మలో - చెట్టులో లేడు. రాయిలో లేడు.
మట్టిబొమ్మలో లేడు. భావనలోనే భగవంతుడు ఉన్నాడు.
భావము(నమ్మకము) ప్రధానము.
No comments:
Post a Comment