పంచ-షావా మహాకవయ ఇతి గణ్యంతే
సాహితీమిత్రులారా!
ఈ శ్లోకంలోని సత్యం గ్రహించండి.
నరత్వం దుర్లభం లోకే విద్యాతత్ర సుదుర్లభా
కవిత్వం దుర్లభంతత్ర శక్తిస్తత్ర సుదుర్లభా
అస్మిన్నతి విచిత్ర కవిపరంపరా వాహిని సంసారే ద్వి - త్రా: -
పంచ - షావా మహాకవయ ఇతి గణ్యంతే
ఈలోకంలో మానవజన్మ మానవత్వం చాలా దుర్లభమైనవి. విద్య అంతకంటే దుర్లభమైనది. కవిత్వం - రసపుష్టి మరింత దుర్లభమైనది. కవిపరంపరలో ఇద్దరో ముగ్గురో లేదా ఐదారుగురో మహాకవులుగా గణింపబడతారు - అని శ్లోకభావం.
నిజం కాదంటారా మన సాహిత్యంలో ఏంతమంది కవులున్నారు వారిలో మహాకవులెందరు
నిజం
ReplyDeleteపురా కవీనాం గణనా ప్రసంగే కనిష్ఠికాధిష్ఠిత కాళిదాసాః, అద్యాపి తత్తుల్య కవేరభావాత్ అనామికా సార్ధవతీ బభువ అన్నారు కదా...