Tuesday, July 5, 2016

మహాజనోయోన గతస్సపంథా


మహాజనోయోన గతస్సపంథా



సాహితీమిత్రులారా!

                              ఈ శ్లోకం చూడండి.

శ్రుతిశ్చ భిన్నా: స్మృతయశ్చ భిన్నా:
మహాఋషీణాం మతయశ్చ భిన్నా:
(నైకో ముని: యస్య వచ: ప్రమాణం)
ధర్మస్య తత్త్వం నిహితం గుహాయాం
మహాజనోయేన గతస్సపంథా

వేదాలు - ధర్మశాస్త్రాలు - మహర్షుల మతములు అన్నీ
భిన్న భిన్నాలుగా కనబడుతున్నాయి.
ధర్మ సూక్ష్మాన్ని గుహల్లో నిక్షేపించారు.
మరి మహాత్ములు నడచినది ఏమార్గర్గమో
- అని భావం

No comments:

Post a Comment