Thursday, January 5, 2017

ఎవరితో జతకడితే వారే అవుతారు


ఎవరితో జతకడితే వారే అవుతారు




సాహితీమిత్రులారా!


ఈ నీతిశాస్త్ర శ్లోకం చూడండి-

గుణాగుణజ్ఞేషు గుణాభవన్తి
తేనిర్గుణం ప్రాప్య భవన్తి దోషాః
సుస్వాదు తోయ ప్రభావాహి సద్యః
సముద్రమా సాద్య భవన్త్యపేయాః

గుణవంతులు సన్మార్గులతో స్నేహం చేయడం
ద్వారా తమ గుణగణాలను ఇంకా వృద్ధి చెందించుకో గలుగుతారు.
అదే గుణహీనులతో చెలిమి వల్ల తామూ దుర్జనులౌతారు.
మధురంగా ఉండే నదీజలాలు ఉప్పు సముద్రం పాలబడి
తమ మాధుర్యాన్ని పోగొట్టుకోవడం లేదా ఇదీ అంతే

No comments:

Post a Comment