ఎవరిని ఎలా గుర్తిచవచ్చు?
సాహితీమిత్రులారా!
సేవకులు, మిత్రులు, బంధువులు మొదలైన
వీరిని ఒక్కొక్కరిని ఒక్కోవిధంగా గుర్తించవచ్చు-
అంటే నిజమైన వారెవరనే దాన్ని ఏలా
గుర్తించాలో ఈ శ్లోకం చెబుతున్నది చూడండి-
జానీయాత్ ప్రేషణే భృత్యాన్ బాంధవాన్ వ్యసనాऽऽగమే
మిత్రంచాऽऽపత్తి కాలేషు భార్యాంచ విభవక్షయే
పనుల నిర్వహణనుబట్టి నౌకరుల శక్తి తెలుసుకొనవలెను,
దుఃఖములు సంప్రప్తించినపుడు బంధు బాంధవులు
ఎంత ఉపయోగపడునో గుర్తించ వచ్చును.
కష్టకాలంలో సాయపడే దాన్ని బట్టి మిత్రుని తెలుసుకోవచ్చును.
అలాగే ఐశ్వర్యం క్షీణించినపుడు భార్య స్వభావాన్ని తెలుసుకో వచ్చును
- అని భావం
No comments:
Post a Comment