ఇంద్రుని ఐశ్వర్యాన్ని కూడ పోగొట్టేది ఏది?
సాహితీమిత్రులారా!
సంస్కృత సూక్తి రత్నకోశం
నుండి ఈ శ్లోకం
చూడండి-
అజారజః ఖరరజస్తథా సంమార్జనీరజః
దీపమఞ్చకయోచ్ఛాయా శక్రస్యాపి శ్రియం హరేత్
మేక ఎగుర గొట్టిన దుమ్ము,
గాడిద దుమ్ము, చీపురు దుమ్ము,
దీపం నీడా, మంచం నీడా - ఇవి
ఇంద్రుని ఐశ్వర్యాన్ని కూడ పోగొడతాయి -
అని భావం
No comments:
Post a Comment