Monday, December 5, 2016

ఇవి జరక్కుండా చూసుకోవాలంట


ఇవి జరక్కుండా చూసుకోవాలంటసాహితీమిత్రులారా!


ఏవి జరిగితే ఐశ్వర్యం హరించుకుపోతుందో
ఈ నీతిశాస్త్రశ్లోకం చెబుతోంది చూడండి-

అజో రజ: ఖరరజ
స్తధా సమ్మార్జనీ రజ:,
స్త్రీణాం పాద రజశ్చైవ
శక్రస్యాసి శ్రియం హరేత్

మేకలు, గాడిదల కాళ్ళ దుమ్ము,
స్త్రీల కాలి ధూళి, చీపురు కట్టల ధూళి
ఇది తమపైన పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి.
ఇది దారిద్ర్యాన్ని కలిగించేవే అని పెద్దల మాట.

No comments:

Post a Comment