Friday, November 4, 2016

ఇలా చేయవద్దన్నారు పెద్దలు


ఇలా చేయవద్దన్నారు పెద్దలు



సాహితీమిత్రులారా!


మనం మామూలుగా మలమూత్రాలను
ఏవైపుకో ఒక వైపుకు చేస్తుంటాము
అలా చేయకూడదని మన పెద్దలు చెబుతున్నారు.
దాన్ని చెప్పే శ్లోకం చూడండి-


మూత్రోచ్చార సముత్సర్గం
దివాకు ర్యా దుదణ్ముఖ:,
దక్షణాభిముఖో రాత్రే
సంధ్యాయోవ్చ యధాదివా

ఉదయ - సాయం సంధ్యలలోను,
పగటిపూట అయితే - ఉత్తర దిక్కు
వైపు తిరిగి విసర్జించమన్నారు.

రాత్రిపూట అయితే దక్షిణ దిశగా
మలమూత్రాలను విసర్జించమన్నారు.

తూర్పు పడమర దిక్కులలో
ఏవేళనైనా విసర్జించరాదట.


మనవారు చెప్పిన ప్రతిదానిలో
ఏదో ఒక అంతరార్థం ఉంటుంది.

దీనిలో రహస్యమేమో వారికే తెలియాలి.

No comments:

Post a Comment