పిల్లలను ఎలా చూడాలి?
సాహితీమిత్రులారా!
తమ సంతానాన్ని తల్లిదండ్రులు
చూడవలసిన తీరు నీతిశాస్త్రంలో
చెప్పబడింది ఆ శ్లోకం-
రాజవ త్పంచ వర్షాణి
దశవర్షాణి దాసవత్
ప్రాప్తేతు షోఢశే వర్షే
పుత్రం మిత్రవ దాచరేత్
పిల్లలను పుట్టినప్పటి
నుండి ఐదేళ్ళవరకు రాజులా,
పదేళ్ళ వయసు వచ్చే
వరకు వారికి సేవకుల్లా,
16 సంవత్సరాల వయస్సు
దాటాక స్నేహితుల వలె
చూడటం ఉత్తమం - అని శ్లోక భావం.
No comments:
Post a Comment