కష్టతరములైనవి ఏవి?
సాహితీమిత్రులారా!
కష్టములైనవి ఏమిటో
ఈ శ్లోకంలో వివరిస్తున్నారు చూడండి-
కష్టం చ ఖలు మూర్ఖత్వం
కష్టం చ ఖలు యౌవనమ్
కష్టాత్కష్టతరం చైవ
పరగేహ నివాసనమ్
మూర్ఖత్వము నిశ్చయముగా కష్టమును కలిగించును.
మరియు యౌవ్వనము కూడ కష్టమును కలిగించునదే.
అదేవిధంగా ఇతరుల ఇండ్లలో నివసించడం మిక్కిలి
కష్టదాయకము - అని శ్లోక భావం.
No comments:
Post a Comment