ఇతరులకు బాధ కలిగించేవి కూడ భరించేదెవరు?
సాహితీమిత్రులారా!
భర్తృహరి సుభాషితం చూడండి-
వహ్నిస్తస్య జలాయతే, జలనిధిః కుల్యాయతే, తత్క్షణా
న్మేరుఁ స్వల్పశిలాయతే, మృగపతిఁ సద్యఁ కురఙ్గాయతే
వ్యాలో మాల్యగుణాయతే, విషరసః పీయూషవర్షాయతే
యస్యాఙ్గే ऽ భిలలోకవల్లభతమం శీలం సమున్మీలతి
ఇతరులకు బాధ కలిగించేవి కూడ
సచ్ఛీలురైనవారు ఆనందగా భరిస్తారు.
వారికి అగ్ని చల్ల నీటిలా,
మహామేరు పర్వతం చిన్నరాయిలా,
క్రూరమృగమైన సింహం సాధుజంతువు జింకలా,
మహాసర్పం పూలహారంలా, విషము అమృతసమానంగా
అనిపిస్తుంది - అని భావం
No comments:
Post a Comment