Thursday, February 2, 2017

ఇలాటివారిని నమ్మరాదు


ఇలాటివారిని నమ్మరాదు




సాహితీమిత్రులారా!


ఈ శ్లోకం చూడండి -

నఖీనాం చ నదీనాం చ 
శృంగీణాం శస్త్రపాణినామ్
విశ్వాసో నైవ కర్తవ్యః
స్త్రీషు రాజకులేషు చ

గోళ్ళుగల సింహం, పెద్దపులు
మొదలైన వాటివిషయంలో
నదుల విషయంలో
అట్లే పెద్దపెద్ద కొమ్ములున్న
ఆబోతుల విషయంలో
ఆయుధాలు చేతిలో గల
వారి విషయంలో,
స్త్రీలయందు, రాజకుమారుల యందు
విశ్వాసం ఉంచకూడదు అంటే నమ్మకూడదు
అని భావం.

No comments:

Post a Comment