పాండవులు - సతులు - సుతులు
సాహితీమిత్రులారా!
పాండవులు వారి పేర్లు అందరికి తెలుసు
కానీ వారికెవరెవరికి ఎంత మంది భార్యలు
వారికి పుత్రులులెవరు అన్ససంగతి అంతగా
తెలియదు వారిగురించి ఇక్కడ గమనిద్దాం-
పాండవులు - భార్యలు - కుమారులు
============================================
1. ధర్మరాజు - ద్రౌపది - ప్రతివింద్యుడు
రేవతి - యౌధేయుడు
పౌరవతి - దేవకుడు
===========================================
2. భీముడు - ద్రౌపది - శ్రుతసోముడు
జలంధర - సర్వగుడు
కాళి - సర్వగతుడు
హిడింబ - ఘటోత్కచుడు
============================================
3. అర్జునుడు - ద్రౌపది - శ్రుతకీర్తి
ఉలూచి - ఇరావంతుడు
చిత్రాంగద - బభ్రువాహనుడు
సుభద్ర - అభిమన్యుడు
ప్రమీల - ------------
==============================================
4. నకులుడు - ద్రౌపది - శతానీకుడు
రేణుమతి - నిరమిత్రుడు
(కరేణుక)
==============================================
5.సహదేవుడు - ద్రౌపది - శ్రుతకర్ముడు
విజయ - సుహోత్రుడు
భానుమతి - -----------
==============================================
ద్రౌపది కుమారులను ఉపపాండవులు అంటారు
1. ప్రతివింద్యుడు,
2. శ్రుతసోముడు,
3. శ్రుతకీర్తి
4. శతానీకుడు
5. శ్రుతకర్ముడు
No comments:
Post a Comment