బ్రహ్మ దేహం నుండి పుట్టినవారు
సాహితీమిత్రులారా!
బ్రహ్మ నుండి ఒక్కొక్క భాగంనుండి
కొందరు ఉద్భవించారు గమనించండి-
దేహభాగం నుండి - స్వాయంభువ మనువు
- శతరూప
నీడనుండి - కర్ధమప్రజాపతి
అపానం నుండి - నిరృతి
ముఖం నుండి - సరస్వతి, అంగిరసుడు
చెవుల నుండి - పులస్త్యుడు
కన్నుల నుండి - అత్రి
మనస్సు నుండి - మరీచి
ప్రాణం నుండి - వశిష్ఠుడు
చేతి నుండి - క్రతువు
చర్మము నుండి - భృగువు
నాభి నుండి - పులహుడు
తొడ నుండి - నారదుడు
బొటనవ్రేలి నుండి - దక్షుడు
భృకుటి నుండి - నీలలోహితుడు అనే రుద్రుడు
దివ్యదృష్టితో - సనత్సుజాతుడు, సనత్కుమారుడు
సనందుడు, సనకుడు
(మహాభాగవతం నుండి---)
No comments:
Post a Comment