దీనికి అందరూ సమానమే
సాహితీమిత్రులారా!
అందరినీ సమానంగా చూచేదేమిటని
కదా ప్రశ్న - ఈ శ్లోకం చూడండి-
నారదీయ పురాణంలోనిదీ శ్లోకం-
పండితే వాపి మూర్ఖే వా
దరిద్రే వా శ్రియాన్వితే
దుర్వృత్తే వా సువృత్తే వా
మృత్యోః సర్వత తుల్యతా
చదువుకొన్నవాడా-
మూర్ఖుడా-
దరిద్రుడా-
ధనవంతుడా-
మంచినడవడికలవాడా-
దుర్వర్తన కలవాడా - అందరూ
సమానులే మృత్యువుకు- అని భావం
కాదనే దేమైన వుందా?
లేదుకదా!
No comments:
Post a Comment