పంచభక్ష్య పరమాన్నాలంటే?
సాహితీమిత్రులారా!
మనం మాట్లాడే సమయంలో
పంచభక్ష్య పరమాన్నాలనే మాటను వింటుంటాం
పంచ అంటే అయిదు భక్ష్య - తినదగినవి
పరమాన్నాలు - అని అర్థం
అదే ఆ తినదగిన 5 భక్ష్యాలు ఏవి
పదార్థాలు(భక్ష్యాలు) -
1. నమలదగినవి - భక్ష్యాలు
2. తినదగినవి - భోజ్యాలు
3. లేహ్యాలు - నాక్కునేవి
4. జుఱ్ఱుకోగదినవి - చోష్యం
5. త్రాగదగినవి - పానీయం
వీటన్నినిటిని కలిపి పంచభక్ష్యములు అంటారు
ఏవి తినగలవి ఏవినమలదగినవి
ఏవి జుర్రుకోదగినవి
ఏవి నాక్కోదగినవి విడిగా చెప్పక్కరలేదనుకుంటాను.
No comments:
Post a Comment