tag:blogger.com,1999:blog-74793744090793821852024-03-28T05:23:08.412+05:30సాహితీ నందనంసాహితీప్రియుల ఆరామసీమ ఈ సాహితీ నందనంఏ.వి.రమణరాజుhttp://www.blogger.com/profile/08355235364908624958noreply@blogger.comBlogger2150125tag:blogger.com,1999:blog-7479374409079382185.post-21090255924583270932023-07-21T19:07:00.007+05:302023-07-21T19:07:49.701+05:30అభినయ సరస్వతి - బి.సరోజాదేవి
అభినయ సరస్వతి - బి.సరోజాదేవి

సాహితీమిత్రులారా!

B. Saroja Devi is an Indian actress who has acted in Kannada, Tamil, Telugu and Hindi films. She acted in around 200 films for more than six decades. She is known by the epithets "Abhinaya Saraswathi" in Kannada and "Kannadathu Paingili" in Tamil. She is one of the most successful actresses in the history of Indian cinema. KiranPrabha narrates the life sketch of B.Saroja Devi in this talkshow.

ఏ.వి.రమణరాజుhttp://www.blogger.com/profile/08355235364908624958noreply@blogger.com0tag:blogger.com,1999:blog-7479374409079382185.post-44231185368896569162023-07-12T19:06:00.003+05:302023-07-12T19:06:45.408+05:30దేవుణ్ణి చూసినవాడు - దేవరకొండ బాలగంగాధర తిలక్ । కథ
దేవుణ్ణి చూసినవాడు - దేవరకొండ బాలగంగాధర తిలక్ । కథ

సాహితీమిత్రులారా!

గవరయ్య ఆ ఊళ్ళో ఓ వింతమనిషి. అకారం వికారం. ఎవ్వరితో మాట్లాడడు, ఎప్పుడూ నవ్వడు, బస్తీలో వ్యాపారం చేస్తూ లక్షలు సంపాదించినా పైసా దానం చెయ్యడు. మున్సబు, కరణం ఎంత ప్రయత్నించినా అతడి వద్దనుంచి పైసా కూడా విరాళం తీసుకోలేకపోయారు. మొదటి భార్య కాలుజారి నూతిలో పడి చనిపోయింది. తనకంటే పదిహేనేళ్ళు చిన్నదైన అమ్మాయిని రెండో పెళ్ళి చేసుకున్నాడు. ఎవ్వర్నీ ఇంట్లోంచి బయటకు వెళ్ళనిచ్చేవాడు కాదు. ఎలా జరిగిందో ఏమో, రెండో భార్య ఎదురింట్లో ఉండే దర్జీతో లేచిపోయింది. అప్పుడేం జరిగింది? అసలు గవరయ్య వింతప్రవర్తనకు కారణమేమిటి? తన పరిధిలో తను బ్రతికే గవరయ్య దుర్మార్గుడు కాదు కదా. ఐనా ఊళ్ళో వాళ్ళందరికీ అతనంటే ఎందుకంత ద్వేషం? ఇంతకీ అతడు 'దేవుణ్ణి చూసినవాడు ' ఎలా అయ్యాడు? ఎప్పుడయ్యాడు? దేవరకొండ బాలగంగాధర తిలక్‌గారి అత్యద్భుత కథనంతో సాగే కథ. పరిచయం, విశ్లేషణ - కిరణ్‌ప్రభ

ఏ.వి.రమణరాజుhttp://www.blogger.com/profile/08355235364908624958noreply@blogger.com0tag:blogger.com,1999:blog-7479374409079382185.post-43409322330279136762023-07-09T11:35:00.003+05:302023-07-09T11:35:19.169+05:30తొలితెలుగు నవలలో కథ ఏముంది?
తొలితెలుగు నవలలో కథ ఏముంది?

సాహితీమిత్రులారా!

రాజశేఖర చరిత్రము అనే నవలను రచించింది కందుకూరి వీరేశలింగం పంతులుగారు. తొలి తెలుగు నవలగా నరహరి గోపాల కృష్ణమశెట్టిగారి రాసిన “శ్రీ రంగరాజ చరిత్రము”ను చాలామంది పేర్కొంటుంటారు కానీ, ఆధునిక నవలా లక్షణాలను సంపూర్ణంగా పుణికిపుచ్చుకున్న తొలి తెలుగు నవల మాత్రం ఈ రాజశేఖర చరిత్రమే అన్నది చాలామంది భావన. నిజానికి ఆ తరువాత కాలంలో వచ్చిన నవలలు అన్నింటికీ ఈ రాజశేఖర చరిత్రే మార్గదర్శకంగా నిలిచింది. ఇక మనం కథలోకి వెళదాం..

Rajan PTSK గారికి ధన్యవాదాలు
ఏ.వి.రమణరాజుhttp://www.blogger.com/profile/08355235364908624958noreply@blogger.com0tag:blogger.com,1999:blog-7479374409079382185.post-15327466166856738282023-07-04T21:46:00.002+05:302023-07-04T21:46:26.780+05:30అంతర్జాతీయంగా పేరు తెచ్చుకున్న తొలి అమెరికన్ రచయిత | జాక్ లండన్
అంతర్జాతీయంగా పేరు తెచ్చుకున్న తొలి అమెరికన్ రచయిత | జాక్ లండన్

సాహితీమిత్రులారా!

Jack London (January 12, 1876 – November 22, 1916) was an American novelist, journalist and activist. A pioneer of commercial fiction and American magazines, he was one of the first American authors to become an international celebrity and earn a large fortune from writing. KiranPrabha narrates the interesting incidents in Jack London's life.

ఏ.వి.రమణరాజుhttp://www.blogger.com/profile/08355235364908624958noreply@blogger.com0tag:blogger.com,1999:blog-7479374409079382185.post-24667209366536571462023-07-01T18:40:00.004+05:302023-07-01T18:40:32.634+05:30ఎత్తుకు పై ఎత్తులతో సాగిపోయే "ప్రతాపరుద్రీయం" నాటకం
ఎత్తుకు పై ఎత్తులతో సాగిపోయే "ప్రతాపరుద్రీయం" నాటకం

సాహితీమిత్రులారా!

ఓరుగల్లును రాజధానిగా చేసుకుని త్రిలింగదేశాన్ని పరిపాలించిన మహారాజు ప్రతాపరుద్రుడు. ఆయన పేరుతో నడిచే ఈ కథలో కీలక పాత్ర మాత్రం మహామంత్రి యుగంధరుడిది. వందలయేళ్ల క్రితం నాటి ఈ కథ జానపదుల నోళ్లలో నానుతూ, తరతరాలుగా ముందుకు సాగుతూ వచ్చింది. అలా వచ్చిన ఆ కథ తెలుగువారికి ప్రాతఃస్మరణీయులైన వేదం వేంకటరాయశాస్త్రి గారి చెవిన పడింది. అప్పుడాయనకు సుమారుగా ఎనిమిదేళ్లు. తన తండ్రి చెప్పగా విన్న ఆ కథ వేదంవారి హృదయలో నాటుకుపోయింది. ఆ తరువాత కాలంలో వేంకటరాయశాస్త్రిగారు పెరిగి పెద్దవారయ్యాక కథలోని పాత్రల్ని, సన్నివేశాల్నీ పెంచి 1897లో అంటే సుమారు 125 సంవత్సరాల క్రితం ప్రతాపరుద్రీయం అనే పేరుతో నాటకంగా రచించారు. ఆ నాటకానికి దక్కిన ఆదరణ అంతా ఇంతా కాదు. తెలుగు సాహిత్యంలోనే అత్యుత్తమ నాటకాలలో ఒకటిగా పేర్కొనే ప్రతాపరుద్రీయం కథలోకి ప్రవేశిద్దాం

Rajan PTSK గారికి ధన్యవాదాలు
ఏ.వి.రమణరాజుhttp://www.blogger.com/profile/08355235364908624958noreply@blogger.com0tag:blogger.com,1999:blog-7479374409079382185.post-38209307973579151202023-06-24T20:20:00.001+05:302023-06-24T20:20:13.672+05:30కూనలమ్మ ఎవరు? | ప్రాచీనమైన 8 కూనలమ్మ పదాలు
కూనలమ్మ ఎవరు? | ప్రాచీనమైన 8 కూనలమ్మ పదాలు

సాహితీమిత్రులారా!

మనకు “కూనలమ్మ పదాలు” అనగానే ఆరుద్రగారే గుర్తుకు వస్తారు. కానీ నిజానికి ఈ కూనలమ్మ పదాలన్నవి చాలా ప్రాచీనమైనవి. జానపదులు వందల సంవత్సరాలుగా పాడుకుంటోన్న ఈ కూనలమ్మ పదాలలో మనకు దొరికినవి కేవలం 8 పదాలే. వీటిని సేకరించి తెలుగు జాతికి అందించిన మహనీయులు, పరిశోధనా పరమేశ్వరుడిగా ప్రఖ్యాతి గాంచిన శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి గారు. ఆయన ఈ 8 కూనలమ్మ పదాలను 1930వ సంవత్సరంలో భారతి పత్రికలో బాలభాష అనే శీర్షిక క్రింద ప్రచురించారు. వాటిని ఆస్వాదించండి-

రాజన్ పి. టి. యస్. కె. గారికి ధన్యవాదాలు

ఏ.వి.రమణరాజుhttp://www.blogger.com/profile/08355235364908624958noreply@blogger.com0tag:blogger.com,1999:blog-7479374409079382185.post-78507540961019849912023-06-17T19:58:00.000+05:302023-06-17T19:58:02.705+05:30బసవ పురాణంలో ఏముంది?
బసవ పురాణంలో ఏముంది?

సాహితీమిత్రులారా!

పాల్కురికి సోమనాథుడు రచించిన ఈ బసవ పురాణం ఒక ద్విపద కావ్యం. ద్విపద అనేది మన తెలుగులో ఓ ఛందోరీతి. ఈ ద్విపద పద్యానికీ రెండే పాదాలుంటాయి. పాడుకోవడానికి చాలా హాయిగా ఉండే ఈ ద్విపదలకు కావ్య గౌరవం కల్పించిన కవి పాల్కురికి సోమనాథుడు. 12వ శతాబ్దానికి చెందిన ఈ మహాకవి శివ కవిత్రయంగా పేరుమోసిన ముగ్గురు కవులలో ఒకడు. మిగిలిన ఇద్దరూ నన్నెచోడుడు, మల్లికార్జున పండితారాధ్యుడు. బసవపురాణం, పండితారాధ్య చరిత్ర అనే కావ్యాలు సోమనాథుని తెలుగు సాహిత్యంలో చిరంజీవిని చేశాయి. ఈ కవి మన తెలంగాణాలో వరంగల్లుకు సమీపంలో ఉండే పాల్కురికి అనే గ్రామంలో పుట్టాడు. సోమనాథుడు తెలుగులోనే కాదు కన్నడ, సంస్కృతాలలో కూడా రచనలు చేసిన మహాకవి. ఇక బసవపురాణం విషయానికి వస్తే.. ఇందులో బసవేశ్వరుని చరిత్రతో పాటూ బెజ్జమహాదేవి, కన్నప్ప, సిరియాళుడు మొదలైన ఎందరో శివభక్తుల కథలున్నాయి. బసవేశ్వరుడు 12వ శతాబ్దానికి చెందిన చారిత్రక పురుషుడు. ఆ బసవేశ్వరుడు మరణించిన కొద్దికాలానికే పాల్కురికి సోమనాథుడు జన్మించాడు. అందుకే బసవపురాణంలో విషయాలు అసలు చరిత్రకు చాలా దగ్గరగా ఉండవచ్చన్నది పరిశోధక పరమేశ్వరులైన వేటూరి ప్రభాకరశాస్త్రి గారి మాట. ఇక కథలోకి వెళదాం.

రాజన్ పి టి యస్ కె గారికి ధన్యవాదాలు
ఏ.వి.రమణరాజుhttp://www.blogger.com/profile/08355235364908624958noreply@blogger.com0tag:blogger.com,1999:blog-7479374409079382185.post-38010288059718890592023-06-05T19:37:00.004+05:302023-06-05T19:37:40.108+05:30చిత్రకవితా సౌరభం - పుస్తకావిష్కరణ
చిత్రకవితా సౌరభం - పుస్తకావిష్కరణ

సాహితీమిత్రులారా!

చిత్రకవిత్వంలో ఇటువంటి గ్రంథం ఇంతవరకు రాలేదనే చెప్పాలి

శబ్దచిత్రం మీద మాత్రమే పూర్తిగా విశదీకరించిన గ్రంథం

అనేక భాషలలోని చిత్రకవిత్వ విశేషాలను ఇందులో వివరించడం జరిగింది

ఇది ఏ4 సైజులో 400 పుటలతో కూర్చబడినది. ఈ పుస్తకం కావలసిన

వారు పుస్తకావిష్కరణ రోజున కొంటే 50 శాతం రాయితీతో అందిస్తున్నాము

అవకాశం ఉపయోగించుకోగలరు.

పుస్తకం వెల - రు. 500/- రాయితీతో రు.250/-

పోస్టల్ చార్జీలు అదనం.
ఏ.వి.రమణరాజుhttp://www.blogger.com/profile/08355235364908624958noreply@blogger.com0tag:blogger.com,1999:blog-7479374409079382185.post-75064770565010112023-05-23T18:52:00.002+05:302023-05-23T18:52:11.060+05:30వాత్స్యాయన కామసూత్ర
వాత్స్యాయన కామసూత్ర

సాహితీమిత్రులారా!

“దృష్టం కిమపి లోకేఽస్మిన్ న నిర్దోషం న నిర్గుణమ్” అన్నది పెద్దలు చెప్పిన మాట. ఈ ప్రపంచంలో ఇది పూర్తిగా మంచిదీ అని గానీ ఇది పూర్తిగా చెడ్డదీ అనిగానీ ఏదీ లేదు. మంచితో పాటూ చెడూ, చెడుతో పాటూ మంచీ ఉంటూనే ఉంటాయి.. కత్తితో మనం ఎంత చెడు చెయ్యొచ్చో అంత మంచీ చెయ్యొచ్చు. కత్తి అమాయకుల్నీ చంపుతుంది, దుర్మార్గుల్నీ చంపుతుంది. అలానే ప్రాణం తీసే విషం కూడా వైద్యంలో ప్రాణాలు నిబెట్టడానికి ఉపయోగపడుతుంది. అంటే ఏ వస్తువైనా, పదార్థమైనా ఉపయోగించే విధానాన్ని బట్టే ఫలితాన్నిస్తుంది. అంతేకానీ ఒక వస్తువు చెడు కూడా చేస్తుందన్న భావనతో, దానిని పూర్తిగా పక్కన పెట్టేస్తే.. ఆ వస్తువు వల్ల పొందాల్సిన మంచిని కూడా మనం పొందలేం. ఈ భావాన్ని మనసులో ఉంచుుని మనం వాత్స్యాయన కామసూత్రాలలోకి ప్రవేశిద్దాం.

భార్యాభర్తల దాంపత్య జీవితం ఆనందంగా, ఆరోగ్యంగా సాగిపోవడానికి, మనిషిలో ఉండే చెడు కామాన్ని తొలగించి, దాన్ని ధర్మబద్ధమైన పురుషార్థంగా వినియోగించుకోవడానికీ.. వాత్స్యాయన మహర్షి ఈ గ్రంథం రచించారు. ఇందులో ఆయన చెప్పదలుచుకున్న విషయాలను సుమారు 1700 సూత్రాలుగా వ్రాశారు. అందుకే ఈ గ్రంథానికి వాత్స్యాయన కామసూత్రాలనే పేరొచ్చింది. మహాకవి కాళిదాసు, మహా శాస్త్రవేత్త వరాహమిహిరుడు మొదలైనవారంతా వాత్స్యాయనుణ్ణి కీర్తించినవారే. వాత్స్యాయనుడికి పూర్వం కూడా దత్తకుడు, చారాయణుడు, కుచుమారుడు, సువర్ణనాభుడు మొదలైన కొంతమంది కామశాస్త్ర గ్రంథాలు వ్రాశారు కానీ.. అవేవీ సమగ్రమైనవి కావు. అందుకే వాత్స్యాయనుడు ఏ కాలం స్త్రీ పురుషులకైనా ఉపయోగపడే విధంగా, చాలా క్లుప్తంగా ఉండే సూత్రాలతో, పరిపూర్ణత్వం ఉట్టిపడేలా ఈ కామశాస్త్ర గ్రంథాన్ని రచించాడు.

సంభోగానికి మొదటి మెట్టయిన కౌగిళ్లలో ఉన్న నాలుగు రకాల గురించి, ఎనిమిది రకాల నఖ క్షతాల గురించి, అనేక రకాల దంత క్షతాల గురించి, 21 రకాల బంధనాల గురించి, కామోద్రేకం కలిగించే విధానాల గురించి, చుంబన రహస్యాల గురించి, భారతదేశంలో ఏ ప్రదేశానికి చెందిన స్త్రీ పురుషులు ఎటువంటి కోరికలను కలిగి ఉంటారో, వారిని రతి సమయాలలో ఆహ్లాదపరచడం ఎలానో మొదలైన విషయాల గురించి, సంభోగానికి ముందు చేయవలసిన పనులు, సంభోగానికి తరువాత చేయవలసిన పనుల గురించి, వశీకరణ రహస్యాలు, రతి విశేషాలు, గర్భనిరోధక విధానాలు ఇలా ఈ వాత్స్యాయన కామశాస్త్రంలో కామ సంబంధమైన ప్రతీ విషయం గురించీ సూత్రాలున్నాయి. వివాహమైన స్త్రీలు, పురుషులు ఇద్దరూ కూడా ఈ శాస్త్రాన్ని కచ్చితంగా నేర్చుకునే తీరాలన్నాడు వాత్స్యాయనుడు. కామశాస్త్రం తెలియని దంపతులు ఔషధం ఎలా ఉపయోగించాలో తెలియని వైద్యులవంటి వారని కూడా అన్నాడు.

రాజన్ పి టి యస్ కె గారికి ధన్యవాదాలు

ఏ.వి.రమణరాజుhttp://www.blogger.com/profile/08355235364908624958noreply@blogger.com0tag:blogger.com,1999:blog-7479374409079382185.post-42454346543314668702023-05-12T18:47:00.001+05:302023-05-12T18:47:07.328+05:30పండితుడిని కవిత్వంతో కొట్టిన నెరజాణ! - చాటువులు
పండితుడిని కవిత్వంతో కొట్టిన నెరజాణ! - చాటువులు

సాహితీమిత్రులారా!

పండితుడిని కవిత్వంతో కొట్టిన నెరజాణ! - చాటువులు

ఆస్వాదించండి

రాజన్ పి టి యస్ కె గారికి ధన్యవాదాలు
ఏ.వి.రమణరాజుhttp://www.blogger.com/profile/08355235364908624958noreply@blogger.com0tag:blogger.com,1999:blog-7479374409079382185.post-52686052234337228512023-05-09T11:05:00.002+05:302023-05-09T11:05:37.274+05:30హాయిగా నవ్వించే ఇంకొన్ని చమక్కులు
హాయిగా నవ్వించే ఇంకొన్ని చమక్కులు

సాహితీమిత్రులారా!

ప్రముఖుల చమత్కార విషయాలను

ఆస్వాదించండి-

ఏ.వి.రమణరాజుhttp://www.blogger.com/profile/08355235364908624958noreply@blogger.com0tag:blogger.com,1999:blog-7479374409079382185.post-25725839110393077952023-05-03T19:37:00.004+05:302023-05-03T19:37:38.920+05:30క్రీడాభిరామం కథ
క్రీడాభిరామం కథ

సాహితీమిత్రులారా!

కొన్ని వందల సంవత్సరాలుగా ఎన్నో విమర్శలను తట్టుకుని, చెక్కుచెదరకుండా నిలబడిన కావ్యం క్రీడాభిరామం.

ఈ క్రీడాభిరామం 295 పద్య గద్యాలతో ఒకే ఒక్క ఆశ్వాసంలో రచించబడిన ఓ వీథి నాటకం. దీనిని రచించింది వినుకొండ వల్లభరాయుడని కొందరు పండితులంటే, కాదు అతని పేరుతో శ్రీనాథుడే ఈ రచన చేశాడని మరికొందరు పండితులు అభిప్రాయపడ్డారు. పరిశోధక పరమేశ్వరులైన వేటూరి ప్రభాకరశాస్త్రిగారైతే.. ఈ కావ్యకర్త శ్రీనాథుడేనంటూ అందుకు ఎన్నో కారణాలు కూడా చూపించారు.

ఇక ఈ క్రీడాభిరామం సుమారు 600 సంవత్సరాల క్రితం రచించబడిన కావ్యం. అప్పట్లో ఓరుగల్లు పట్టణం ఎలా ఉండేదో? అక్కడ ప్రజల ఆచార వ్యవహారాలు ఎటువంటివో? ఆ కాలంనాటి నమ్మకాలు, మూఢనమ్మకాలు, వినోదాలు ఇలా ఎన్నో విషయాలు ఈ కావ్యం మన కళ్లకు కట్టిస్తుంది. కాకపోతే.. ఇందులో శృంగారం పాళ్లు చాలా ఎక్కువ. అందుకే వేటూరి ప్రభాకరశాస్త్రిగారు ఉత్తమ స్థాయి పండితులకు, పాఠకులకు, విమర్శకులకు తప్ప మిగిలిన వారికి ఇది అందుబాటులో ఉండటం అంత మంచిది కాదన్నారు. అయితే వాళ్ళకు మాత్రం ఈ కావ్యం అవసరం ఏముంది? అన్నవారికోసం ఆయనో మాట చెప్పారు. నాభి, ఉల్లిపాషాణం వంటి విష పదార్థాలు తెలిసి తీసుకున్నా, తెలియకుండా తీసుకున్నా ప్రాణాలు తీసేస్తాయి. కానీ అవే విషపదార్థాలను వైద్యంలో సరైన మోతాదులో వాడితే, దీర్ఘరోగాలను, ప్రాణాంతక రోగాలను తగ్గిస్తాయి. ఈ ప్రపంచంలో నిరుపయోగమైన వస్తువంటూ ఏదీ లేదు. కాకపోతే ఆ వస్తువును వినియోగించే మనిషిని బట్టి దాని ప్రభావం, ఫలితం మారిపోతాయి. ఈ క్రీడాభిరామం కావ్యం కూడా అటువంటిదేనన్నది ప్రభాకరశాస్త్రిగారి అభిప్రాయం. మనం కూడా శాస్త్రిగారి మాటను శిరసావహిస్తూ ఈ కావ్యంలోని వర్ణనల్ని విడిచిపెట్టి కేవలం కథను మాత్రమే చెప్పుకుందాం. మొత్తం క్రీడాభిరామం చదవాలనన్న ఆసక్తి ఉన్న పాఠకులకు ఈ కావ్య ప్రతి ఎలానూ ఇంటర్నెట్లో ఉచితంగా అందుబాటులో ఉండనే ఉంది.

రాజన్ పి టి యస్ కె గారికి ధన్యవాదాలు
ఏ.వి.రమణరాజుhttp://www.blogger.com/profile/08355235364908624958noreply@blogger.com0tag:blogger.com,1999:blog-7479374409079382185.post-57975790674725751092023-05-01T19:57:00.002+05:302023-05-01T19:57:11.782+05:30 "రాజశేఖర చరిత్ర" నవలలో కథ ఏమిటి?
"రాజశేఖర చరిత్ర" నవలలో కథ ఏమిటి?

సాహితీమిత్రులారా!

కందుకూరి వీరేశలింగం పంతులు గారి "రాజశేఖర చరిత్ర" నవల!

ఈ రాజశేఖర చరిత్రము అనే నవలను రచించింది కందుకూరి వీరేశలింగం పంతులుగారు. తొలి తెలుగు నవలగా నరహరి గోపాల కృష్ణమశెట్టిగారి రాసిన “శ్రీ రంగరాజ చరిత్రము”ను చాలామంది పేర్కొంటుంటారు కానీ, ఆధునిక నవలా లక్షణాలను సంపూర్ణంగా పుణికిపుచ్చుకున్న తొలి తెలుగు నవల మాత్రం ఈ రాజశేఖర చరిత్రమే అన్నది చాలామంది భావన. నిజానికి ఆ తరువాత కాలంలో వచ్చిన నవలలు అన్నింటికీ ఈ రాజశేఖర చరిత్రే మార్గదర్శకంగా నిలిచింది. ఇక మనం కథలోకి వెళదాం..

Rajan PTSK గారికి ధన్యవాదాలు
ఏ.వి.రమణరాజుhttp://www.blogger.com/profile/08355235364908624958noreply@blogger.com0tag:blogger.com,1999:blog-7479374409079382185.post-42523385608389526482023-04-28T19:34:00.003+05:302023-04-28T19:34:25.815+05:30 సోక్రటీస్ చెప్పిన 3 వడపోతల పరీక్ష
సోక్రటీస్ చెప్పిన 3 వడపోతల పరీక్ష

సాహితీమిత్రులారా!

సోక్రటీస్ చెప్పిన ఈ మూడు వడపోతల పరీక్ష ఏ కాలానికైనా, ఏ సమాజానికైనా వర్తించేదే.

ఒకసారి సోక్రటీస్ దగ్గరకు అతని పరిచయస్థుడు ఒకడు వచ్చాడు. అతను వచ్చీ రావడంతోటే "ఇదిగో సోక్రటీస్ నీకు ఈ విషయం తెలుసా! నీ స్నేహితుడి గురించి నేను ఒక మాట విన్నాను.." అంటూ ఇంకా ఏదో చెప్పబోయాడు. అప్పుడు సోక్రటీస్ అతడిని వారిస్తూ, "ఆగు ఆగు, ముందు నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పు.. అంటూ 3 ప్రశ్నలు అడిగాడు.

రాజన్ పి టి యస్ గారికి ధన్యవాదాలు
ఏ.వి.రమణరాజుhttp://www.blogger.com/profile/08355235364908624958noreply@blogger.com0tag:blogger.com,1999:blog-7479374409079382185.post-63893140658003152832023-04-23T19:55:00.004+05:302023-04-23T19:55:30.798+05:30 కఠోపనిషత్తులో ఏముంది? యముడు - నచికేతుడు కథ
కఠోపనిషత్తులో ఏముంది?

యముడు - నచికేతుడు కథ

సాహితీమిత్రులారా!

యమధర్మరాజుకీ, నచికేతుడనే బ్రహ్మచారికీ మరణానంతరం ఆత్మ ఏమవుతుందన్న విషయమైన జరిగిన సంవాదమే ఈ కఠోపనిషత్తు. ఈ కఠోపనిషత్తు రెండు భాగాలుగా, ఆరు అధ్యాయాలుగా ఉంటుంది. ఈ ఉపనిషత్తులో మొత్తం 119 మంత్రాలున్నాయి. శరీరమే రథం. ఆత్మే ఆ రథాన్ని అధిరోహించే రథికుడు. బుద్ధి సారథి. మనస్సు కళ్ళెం. ఇంద్రియాలే గుర్రాలు. విషయాసక్తులే ఆ గుర్రాలు పరుగు తీసే మార్గాలు.. ఇలా జీవుని గురించి చెబుతుంది ఈ ఉపనిషత్తు. అలానే పరమాత్మ అంగుష్ఠమాత్రుడై ప్రతీ జీవి హృదయంలోనూ ఉంటాడంటుంది. రెండు కన్నులు, రెండు చెవులు, రెండు నాసికా రంధ్రాలు, నోరు, నాభి, మలమూత్ర ద్వారాలు, బ్రహ్మరంధ్రము ఇలా 11 ద్వారాలు గల కోట ఈ దేహమనీ, మరణసమయంలో ఈ ద్వారాలలో దేనినుండైన ఆత్మ నిష్క్రమించవచ్చనీ, అయితే ఆత్మ బ్రహ్మరంధ్రం గుండా నిష్క్రమించినప్పుడే ముక్తి లభిస్తుందనీ చెబుతుంది. “లేవండి, మేల్కొనండి” అన్న వివేకానందుని ప్రబోధం ఈ కఠోపనిషత్తునుండే తీసుకొనబడింది. ఇక భగవద్గీతలోని కొన్ని శ్లోకాలకు ఈ కఠోపనిషత్తులోని మంత్రాలే ఆధారాలు.

ఇక ఈ ఉపనిషత్తులోని నచికేతుని కథలోకి వెళితే..

రాజన్ పి టి యస్ కె గారికి ధన్యవాదాలు

ఏ.వి.రమణరాజుhttp://www.blogger.com/profile/08355235364908624958noreply@blogger.com0tag:blogger.com,1999:blog-7479374409079382185.post-28357317708851601032023-04-20T16:51:00.003+05:302023-04-20T16:51:28.533+05:30 రాయలవారు మెచ్చిన పెద్దన గారి ఉత్పలమాలిక
రాయలవారు మెచ్చిన పెద్దన గారి ఉత్పలమాలిక

సాహితీమిత్రులారా!

శ్రీకృష్ణదేవరాయలుచే పెద్దనగారికి స్వయంగా గండపెండేరము తొడిగించిన ఉత్పలమాలిక

ఒకసారి రాయలవారు తన సభ అయిన భువనవిజయానికి వస్తూ వస్తూ.. తనతో పాటూ ఒక బంగారపళ్ళెంలో పెట్టి ఉన్న గండపెండేరాన్ని కూడా తీసుకు వచ్చారు. సంస్కృతంలోనూ, తెలుగులోనూ సమంగా కవిత్వం చెప్పగలిగిన కవిదిగ్గజానికి ఈ గండపెండేరాన్ని బహుమతిగా ఇస్తానన్నారట. అష్టదిగ్గజ కవులంతా తర్జనభర్జన పడుతున్నారు. అప్పుడు రాయలవారు

“ముద్దుగ గండపెండియరమున్ గొనుడంచు బహూకరింపగ

నొద్దిక నాకొసంగుమని యొక్కరు గోరగలేరు లేరొకో?” అన్నారట.

అంటే.. నేను గండపెండేరాన్ని బహూకరిస్తున్నాను, తీసుకోండి అంటుంటే.. ఒక్కరూ తీసుకోరేమిటి అని అన్నమాట. రాయలవారు అన్న మాటలు ఉత్పలమాల వృత్తంలో 2 పాదాలలో ఉన్నాయి. అప్పుడు ఆంధ్రకవితాపితామహుడైన అల్లసాని పెద్దనగారు లేచి

“పెద్దన బోలు పండితులు పృథ్విని లేరని నీ వెరుంగవే?

పెద్దన కీదలంచినను బేరిమి నాకిడు కృష్ణరాణ్రుపా!” అంటూ మిగిలిన రెండు పాదాలనూ పూరించారు.

అంటే ఓ రాజా! పెద్దన పోలిన పండితులు ఈ భూప్రపంచంలో లేరని నీకు తెలియనిదా. కనుక ఆ గండపెండేరం నాకే బహూకరించు అన్నారట. మరి అంటే సరిపోతుందా.. రాయలవారు అడిగినట్లుగా సంస్కృతాంధ్రాలలో కవిత్వాన్ని గుప్పించాలి కదా. అప్పుడు పెద్దన గారు అందుకున్నదే ఈ ఉత్పలమాలిక. ఉత్పలమాల ఛందస్సులో, పద్యంలా కేవలం నాలుగు పాదాలతో ఆపకుండా అంతకు మించి మాలికలా అల్లుకుంటూ పోయేదే ఉత్పలమాలిక. పెద్దన గారు చెప్పిన ఉత్పలమాలికేమిటో చూద్దాం.

Rajan PTSK గారికి ధన్యవాదములు

ఏ.వి.రమణరాజుhttp://www.blogger.com/profile/08355235364908624958noreply@blogger.com0tag:blogger.com,1999:blog-7479374409079382185.post-69013654313666091592023-04-18T19:03:00.005+05:302023-04-18T19:03:39.163+05:30 కాళిదాసు రచించిన "రఘువంశమ్" కథ
కాళిదాసు రచించిన "రఘువంశమ్" కథ

సాహితీమిత్రులారా!

కవులందరిలోకీ కాళిదాసు గొప్పవాడైతే.. కాళిదాసు రచనల్లోకెల్లా రఘువంశం గొప్పది. ఈ రఘువంశం 19 సర్గలున్న కావ్యం. ఇందులో మొత్తం 29మంది రఘవంశానికి చెందిన రాజుల చరిత్ర ఉంది. అయితే 22 చరిత్రలు విపులంగాను, ఏడుగురు రాజుల కథలు సంక్షిప్తంగానూ చెప్పాడు కాళిదాసు.

"వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే

జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ"

అన్న ప్రార్థనా శ్లోకంతో రఘవంశ కావ్యాన్ని ప్రారంభించాడు కాళిదాసు. శబ్దము, అర్థము ఎలా అయితే ఒకదాన్ని విడిచిపెట్టి ఇంకొకటి ఉండలేవో అలా విడదీయరాని సంబంధం కలిగినటువంటివారును, ఈ జగత్తుకు తల్లిదండ్రులును అయినటువంటి పార్వతీపరమేశ్వరులను శబ్దార్థాల జ్ఞానం కొరకు ప్రార్థిస్తూ నమస్కరిస్తున్నాను అన్నది ఈ శ్లోకానికి అర్థం. ఇక కథలోకి వెళితే..

Rajan PTSK గారికి ధన్యవాదాలు

ఏ.వి.రమణరాజుhttp://www.blogger.com/profile/08355235364908624958noreply@blogger.com0tag:blogger.com,1999:blog-7479374409079382185.post-83153810493879948412023-04-15T19:50:00.004+05:302023-04-15T19:50:47.082+05:30 షేక్స్పియర్ 'రోమియో జూలియట్ '
షేక్స్పియర్ 'రోమియో జూలియట్ '

సాహితీమిత్రులారా!

షేక్స్పియర్ విషాదాంత నాటకాలలోకెల్లా అత్యంత ప్రసిద్ధి చెందిన నాటకం రోమియో జూలియట్. ఈ రోమియో, జూలియట్ల పేర్లు విననివారుండరు. అంతగా ఈ రెండు పేర్లూ జనం మనసులలో మరీ ముఖ్యంగా ప్రేమికుల మనస్సులలో నాటుకుపోయాయి. అసలు ఈ నాటకంలో కథేమిటి. చివరికది విషాదాంతం ఎలా అయ్యింది.. మొదలైన విషయాలను ఈరోజు చెప్పుకుందాం.

Rajan PTSK గారికి ధన్యవాదాలు

ఏ.వి.రమణరాజుhttp://www.blogger.com/profile/08355235364908624958noreply@blogger.com0tag:blogger.com,1999:blog-7479374409079382185.post-23842383572694552392023-04-12T20:18:00.001+05:302023-04-12T20:18:33.000+05:30 ప్రముఖ హాస్యనటుడు అల్లు రామలింగయ్యగారి జీవనరేఖలు
ప్రముఖ హాస్యనటుడు అల్లు రామలింగయ్యగారి జీవనరేఖలు

సాహితీమిత్రులారా!

Allu Ramalingaiah (1 October 1922 – 31 July 2004) was an Indian character actor, comedian, and producer known for his works in Telugu cinema. Ramalingaiah appeared in over 1000 films in a variety of roles. He is well known for his variety of comedy punches. The famous production house Geeta Arts is his brain child. He left a legacy in the Telugu Film Industry. His son Allu Aravind is carrying his legacy. In this, extensive research based, talk show - KiranPrabha narrated many interested anecdotes in Allu Ramalingaiah Gari 82 years of victorious life.

ఏ.వి.రమణరాజుhttp://www.blogger.com/profile/08355235364908624958noreply@blogger.com0tag:blogger.com,1999:blog-7479374409079382185.post-41469284152626333252023-04-09T19:48:00.003+05:302023-04-09T19:48:18.306+05:30 ధర్మం - చట్టం - న్యాయం మధ్య తేడా ఏమిటి?
ధర్మం - చట్టం - న్యాయం మధ్య తేడా ఏమిటి?

సాహితీమిత్రులారా!

ధర్మం, చట్టం, న్యాయం ఈ మాటల్ని మనం ఎక్కువగా వింటూనే ఉంటాం. అసలు ఈ మూడింటి మధ్యా ఉన్న సంబంధం ఏమిటి? వాటి మధ్య ఉన్న తేడా ఏమిటి? ఈ విషయాలను మరీ పెద్ద పెద్ద నిర్వచనాల జోలికి పోకుండా తేలికగా అర్థమయ్యేలా చెప్పుకుందాం. గమనించండి వీడియోలో..............

రాజన్ పి టి యస్ కె గారికి ధన్యవాదాలు
ఏ.వి.రమణరాజుhttp://www.blogger.com/profile/08355235364908624958noreply@blogger.com0tag:blogger.com,1999:blog-7479374409079382185.post-15073792283003455792023-04-07T16:05:00.002+05:302023-04-07T16:05:40.701+05:30 Freda Bedi, British woman fought for India Independence ఫ్రెడా బేడి
Freda Bedi, British woman fought for India Independence ఫ్రెడా బేడి

సాహితీమిత్రులారా!

Freda Bedi (1911 – 1977), also known as Sister Palmo , was a British woman who was jailed in India as a supporter of Indian nationalism and was the first Western woman to take full ordination in Tibetan Buddhism. BPL Bedi and Freda Bedi gave birth to 4 kids. Famous Bollywood and international actor Kabir Bedi is one among them. From Oxford University to Buddhist Nun via India Independence struggle, Kashmir rebuilding... Freda's life journey is redefining life at any time..! KiranPrabha narrates highly inspiring and thought provoking events in Freda's life journey. A must to watch video..!!

ఏ.వి.రమణరాజుhttp://www.blogger.com/profile/08355235364908624958noreply@blogger.com0tag:blogger.com,1999:blog-7479374409079382185.post-10134100684720767752023-04-04T20:05:00.005+05:302023-04-04T20:05:58.698+05:30 ట్వెల్ఫ్త్ నైట్ - షేక్స్పియర్
ట్వెల్ఫ్త్ నైట్ - షేక్స్పియర్

సాహితీమిత్రులారా!

షేక్స్పియర్ రచించిన కామెడీ నాటకాలలో ఈ ట్వెల్ఫ్త్ నైట్ అత్యుత్తమమైనదన్నది విమర్శకుల భావన. ట్వెల్ఫ్త్ నైట్ అంటే క్రిస్మస్ వేడుకలలో ఆఖరిదైన పన్నెండవ రోజు నాటి రాత్రి. ఇక కథలోకి వెళితే.. సెబాస్టియన్, వయోలా అన్నాచెల్లెళ్లు. కవలలు కావడంతో వారిద్దరూ అచ్చుగుద్దినట్లు ఒక్కలానే ఉండేవారు. తల్లిదండ్రులు మరణించడంతో ఆ అన్నాచెల్లెళ్లిద్దరూ ఒకరంటే ఒకరు ప్రాణంగా జీవిస్తుండేవారు. వారుండేది మెసలినా పట్టణంలో. ఒకసారి ఆ అన్నాచెల్లెళ్లిద్దరూ ఒక ఓడలో ప్రయాణం చేస్తుండగా పెద్ద తుఫాను రావడంతో ఆ నౌక ధ్వంసమైపోయింది. ఇద్దరూ వేరు వేరు తీరాలకు కొట్టుపోయారు. అలా వయోలా ఇలీరియా అనే పట్టణ తీరం చేరుకుంది. తన అన్న మరణించాడని భావించి పెద్ద పెట్టున ఏడ్చింది. ఆమెతో పాటూ ఒడ్డుకు చేరుకున్న ఆ ఓడ కెప్టెన్ ఆమెను ఓదార్చి అండగా నిలబడ్డాడు. తాను ఒంటరి స్త్రీనని తెలిస్తే ఆపదలు చుట్టుముడతాయని భావించిన వయోలా, పురుషవేషం వేసుకుని సిజారియో అనే పేరు పెట్టుకుంది. ఆ తరునాత కెప్టెన్ సహాయంతో ఆ నగరానికి ప్రభువైన ఆర్సినో అభిమానాన్ని సంపాదించుకుని, అతనికి అంగరక్షకుడయ్యింది. సిజారియో పురుషుడు కాదు స్త్రీ అన్న విషయం ఒక్క ఓడ కెప్టెన్‌కి తప్ప ఇంకెవరికీ తెలియదు...

ఇక వీడియోలోకి వెళదాం.......

రాజన్ పి టి యస్ కె గారికి ధన్యవాదాలు

ఏ.వి.రమణరాజుhttp://www.blogger.com/profile/08355235364908624958noreply@blogger.com0tag:blogger.com,1999:blog-7479374409079382185.post-61276606241615637962023-04-02T12:38:00.006+05:302023-04-02T12:38:32.442+05:30 మణిద్వీప వర్ణన
మణిద్వీప వర్ణన

సాహితీమిత్రులారా!

ఒకసారి పార్వతీపరమేశ్వరులు హాయిగా విహరిస్తూ సరససల్లాపాలు ఆడుకుంటూ ఉండగా అమ్మవారు అయ్యవారితో తనకోసం ఒక అందమైన భవనం కట్టించమని గోముగా అడిగింది. జగన్మాత అడిగితే జగత్పిత కాదంటాడా! పైగా భార్యంటే ఆయనకు చెప్పలేనంత ప్రేమ. దేహంలో సగభాగాన్నే భార్యకిచ్చి అర్ధనారీశ్వరుడయిన పూర్ణపురుషుడాయన. అంతటి ప్రేమ కనుకనే, అమ్మవారు ఇలా అడిగీ అడగంగానే భవనం ఏమిటి ఒక మహా నగరమే నిర్మించి తన ప్రేమ కానుకగా ఇవ్వడానికి సంకల్పించాడు. సాక్షాత్తూ స్వామివారే రంగంలోకి దిగడంతో బ్రహ్మవిష్ణువులు, దిక్పాలకులు, ద్వాదశాదిత్యులు, ఏకాదశ రుద్రులు, యక్ష గంధర్వ సాధ్య సిద్ధ కిన్నర కింపురుషాది సమస్త దేవతా గణాలూ బిరబిరమంటూ కదలివచ్చేశాయి. అమృత సముద్రం మధ్య భాగాన్ని నగర నిర్మాణానికి, అమ్మవారి విలాసభవనానికీ అనుకూల ప్రదేశంగా నిర్ణయించాడు పరమశివుడు. ముందుగా సుధాసముద్రం మధ్యలో ఒక విశాలమైన ద్వీపాన్ని సృష్టించాడు. అలా సదాశివ సంకల్పంతో ఉద్భవించిన మహోన్నత ద్వీపమే మణిద్వీపం.

రాజన్ పి టి యస్ కె గారికి ధన్యవాదాలు
ఏ.వి.రమణరాజుhttp://www.blogger.com/profile/08355235364908624958noreply@blogger.com0tag:blogger.com,1999:blog-7479374409079382185.post-86220741916552552302023-03-30T23:07:00.000+05:302023-03-30T23:07:05.048+05:30 క రాజు కథలు - సింగీతం శ్రీనివాసరావు గారు
క రాజు కథలు - సింగీతం శ్రీనివాసరావు గారు

సాహితీమిత్రులారా!

సింగీతం శ్రీనివాసరావు గారు…

ఈ పేరు వినగానే కొందరికి ఆదిత్య 369, భైరవద్వీపం సినిమాలు గుర్తుకువస్తాయి. ఇంకొందరికి పుష్పక విమానం, విచిత్ర సోదరులు, అమావస్య చంద్రుడు, మైఖేల్ మదన కామరాజు గుర్తుకువస్తే, మరికొందరికి మయూరి, పంతులమ్మలు గుర్తుకువస్తాయి. మొత్తంగా చూస్తే భారతీయ సినిమాని వైవిద్యభరితమైన మార్గాలలో కొత్తపుంతలు తొక్కించి ఘన విజయాలు అందుకున్న దిగ్దర్శకుడాయన. సింగీతం గారి సినిమాలలో గీతం, సంగీతం కూడా ఉత్తమ స్థాయిలోనే ఉంటాయి. వరుస విజయాల దర్శకుడు క్రిష్, ‘పెళ్లిచూపులు’ దర్శకుడు తరుణ్ భాస్కర్ వంటి ఎందరో దర్శకులకు స్ఫూర్తి మూర్తీ ‘సింగీతం’గారే. ఇప్పుడున్న పాత, కొత్తతరం దర్శకులలో సింగీతంగారితో సరిపోలే స్థాయి ఉన్నవారిని చూపించడం కొంచెం కష్టమేనేమో!

తొంభై ఏళ్ళ వయస్సు అన్నది ఆయనకు అస్సలు పట్టని విషయం. బహుశా అదే ఆయన ఆరోగ్య రహస్యం. ఈ-టీవి ‘పుష్పక విమానం’ కార్యక్రమంలో ఆయన తన సినిమా సంగతులు చెప్పే విధానం చాలా ఆహ్లాదభరితంగా ఉండేది. ఆయా సినిమాలకు తనతో కలిసి పనిచేసిన టెక్నీషియన్స్‌ని తలచుకుంటూ, వారు తన సినిమాల విజయాలకు ఎలా భాగస్వాములయ్యారో వివరించే తీరు ఆయన వినమ్రతకు, స్వచ్ఛమైన హృదయానికి అద్దం పడుతుంది.

“మీ సినిమాలకు మీరే మాటలు రాస్తే బావుంటుంది” అని జంధ్యాల గారు నాతో చాలాసార్లు చెప్పారు. ఆయన మాటల్ని కాదనలేక “పుష్పక విమానం” తీశాను. అన్న చతురత సింగీతం గారిది. ఇటువంటి హాస్య చతురుడు కథా రచనకు పూనుకుంటే మరి ఆ కథలకు హాస్యం అంటకుండా ఎలా ఉంటుంది? ఒకలా చెప్పాలంటే ఇప్పటి సమాజం పోకడల మీద సింగీతం గారు సంధించిన సెటైరాస్త్రం ఈ ‘క రాజు’ కథలు. ఇందులో 21 కథలున్నాయి. ఒక్కో కథా ఒక్కో తీరుగా చిరుమందహాసాల, మందహాసాల మార్గాలలో సాగుతుంది. ప్రతీ కథ చివరా ‘క రాజు’ తన మంత్రికి చెప్పే విషయాలన్నీ మనం మన చుట్టూ ఉన్న సమాజాన్ని అర్థ చేసుకోవడానికి ఉపయోగపడే ధర్మసూక్ష్మాలే.

జీవిత సత్యాలని తేలిక మాటల్లో చెక్కి, వాటిని హాస్యపు తొడుగులలో చుట్టి కథలుగా అచ్చేసిన పుస్తకమిది. ఈ పుస్తకం నాకు నచ్చడానికైనా, మీకూ నచ్చతుంది అనడానికైనా ఇంతకుమించి కారణమేముంటుంది!!

రాజన్ పి టి యస్ కె గారికి ధన్యవాదాలు
ఏ.వి.రమణరాజుhttp://www.blogger.com/profile/08355235364908624958noreply@blogger.com0tag:blogger.com,1999:blog-7479374409079382185.post-8114447572214081182023-03-28T23:30:00.005+05:302023-03-28T23:30:54.576+05:30వాల్మీకి రామాయణానికి వచనంలో వచ్చిన ఉత్తమ తెలుగు అనువాదమేది?
వాల్మీకి రామాయణానికి వచనంలో వచ్చిన ఉత్తమ తెలుగు అనువాదమేది?

సాహితీమిత్రులారా!

వాల్మీకి రామాయణాన్ని భక్తి ప్రపత్తులు కలిగిన ఎందరో పండితులు తెలుగులోకి అనువదించారు. శ్రీరామచంద్రమూర్తిని హృదయం నిండా నింపుకుని ఉండటం చేతనూ, రామకథ మీద ఉన్న అపారమైన ఆపేక్ష చేతనూ, నేను ఆ అనువాదాలలో ఎన్నింటినో చదివాను. అలా నేను చదివిన వచన అనువాదాలలో ఉత్తమస్థాయివని భావించిన వాటి వివరాలను మీతో పంచుకోవడానికే ఈ వీడియో చేస్తున్నాను. జై శ్రీరామ్!

రాజన్ పి.టి.ఎస్.కె గారికి ధన్యవాదాలు

ఏ.వి.రమణరాజుhttp://www.blogger.com/profile/08355235364908624958noreply@blogger.com0