"రెండు గంగలు" కథానిక
రచన శంకరమంచి సత్యం.
సాహితీమిత్రులారా!
సత్యం శంకరమంచి "రెండు గంగలు" కథానిక 1992 సెప్టెంబరు16-22 ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో ప్రచురితం. అమరావతి కథా సంపుటి నుండి.
కృష్ణయ్య జి.వి. గారికి ధన్యవాదాలు
సాహితీమిత్రులారా!
సత్యం శంకరమంచి "రెండు గంగలు" కథానిక 1992 సెప్టెంబరు16-22 ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో ప్రచురితం. అమరావతి కథా సంపుటి నుండి.
కృష్ణయ్య జి.వి. గారికి ధన్యవాదాలు
సాహితీమిత్రులారా!
Laila Majnu is considered to be the firs tragic love story on Telugu Screen. Released on October 1, 1949 , main actors are Bhanumathi, Akkineni Nageswara Rao. KiranPrabha narrates many interesting anecdotes behind making of this film Laila Majnu.
సాహితీమిత్రులారా!
ప్రపంచ ప్రసిద్ధ చిత్రకారుడు
ఆర్కే లక్ష్మణ్ వర్ధంతి సందర్భంగా
డాక్టర్ జి వి కృష్ణయ్య గారు రూపొందించిన
ఆర్కే లక్ష్మణ్ జీవితము కార్టూన్స్
వీడియో వీక్షించండి.
సాహితీమిత్రులారా!
మునిమాణిక్యం నరసింహారావు గారి
కథానిక "కోర్టులో కాంతం."
Dr. gv krishnaiah గారి స్వరంతో
ఆస్వాదించండి-
సాహితీమిత్రులారా!
పుట్టుకతోనే నేరస్థులుగా ముద్రవేయబడిన యానాదుల గురించి డా.కేశవరెడ్డిగారు 1945 నేపథ్యంలో వ్రాసిన నవల. ఒంటిల్లు ఊరిబయట యానాదులకోసం గుడిసెలు వేయించి, వాళ్ళకి తలో రెండకరాలు పొలం ఇప్పించాడు కలెక్టర్ జార్జిదొర. ఆ వూరి మున్సబు మణియం యానాదుల మీద దొంగకేసులు మోపి, జైల్లో పెట్టించి ఆ పొలాలన్నీ ఆక్రమించుకున్నాడు. అతడి దొర్జన్యాలను భరించలేక యానాదులంతా ఊరు వదిలి వెళ్ళిపోతే మిగిలాడు మన్నోడు. అతడిదే ఆ 'చివరి గుడిసె'... పొలంలో ఎలుకలు పట్టమని పిలిచాడు మణియం. మన్నోడు ఆ పనిచేసి ఇంటికొచ్చేశాడు... అప్పుడు ఏం జరిగింది? బీభత్సరస ప్రథానమైన సన్నివేశాలకు కారణమేమిటి? ఆ సన్నివేశాలేమిటి? ఉత్కంఠ భరితమైన పతాకసన్నివేశం ఈ నవలకు ప్రాణం. కిరణ్ ప్రభ చేసిన ఈ నవలా విశ్లేషణ, పరిచయం వినండి.
సాహితీమిత్రులారా!
George Eastman (July 12, 1854 – March 14, 1932) was an American entrepreneur who founded the Eastman Kodak Company and helped to bring the photographic use of roll film into the mainstream. He is considered as father of photography. He was a major philanthropist, establishing the Eastman School of Music, and schools of dentistry and medicine at the University of Rochester and in London Eastman Dental Hospital; contributing to the Rochester Institute of Technology (RIT) and the construction of several buildings at the second campus of Massachusetts Institute of Technology (MIT). KiranPrabha narrates the most inspiring life sketch of George Eastman .
కిరణ్ ప్రభ గారి ఈ వీడియో ఆస్వాదించండి-
సాహితీమిత్రులారా!
పినిశెట్టి శ్రీరామమూర్తి (రచయిత) గారిని
గురించిన కిరణ్ ప్రభ టాక్ షో
ఆస్వాదించండి-