Monday, May 30, 2022

కొన్ని కల్పించి చెబుతామెందుకు

 కొన్ని కల్పించి చెబుతామెందుకు




సాహితీమిత్రులారా!

కొన్నివిషయాలను కల్పించి చెబుతామెందుకు

మల్లాదివారి ఈ వీడియో వీక్షించండి-



Saturday, May 28, 2022

భీముడు సన్నగా ఉంటాడా?

 భీముడు సన్నగా ఉంటాడా?




సాహితీమిత్రులారా!

భీముడు ఎలా ఉంటాడో తెలిపే వీడియో

మల్లాదివారి మాటల్లో ఆస్వాదించండి-



Tuesday, May 24, 2022

భరతునిపై అనుమానం ఎందుకు?

 భరతునిపై అనుమానం ఎందుకు?




సాహితీమిత్రులారా!

భరతుడిని కూడా అనుమానించిన వేళ...

ఈ విషయంపై అప్పలాచార్యులవారి వీడియో

వీక్షించండి-



Saturday, May 21, 2022

రామ-కృష్ణా అని ఎప్పుడు అనుకోవాలి

 రామ-కృష్ణా  అని ఎప్పుడు అనుకోవాలి




సాహితీమిత్రులారా!

రామ-కృష్ణా  అని ఎప్పుడు అనుకోవాలి

అని తెలిపే అప్పలాచార్యులవారి

ఈ వీడియో ఆస్వాదించండి-



Thursday, May 19, 2022

మీరజాలగలడా నాయానతి ..........

 మీరజాలగలడా నాయానతి ..........




సాహితీమిత్రులారా!

మనం సినిమాల్లోని పాట మీరజాలగలడా నాయానతి ..........

విని ఉన్నాం కదా దీనికి మొదట రంగస్థలంలో మంచిపేరు

సంపాదించిన స్థానం వారి పాట వారి గళంతో వినండి -



Tuesday, May 17, 2022

బుద్ధుడు ఎవరు?

 బుద్ధుడు ఎవరు?




సాహితీమిత్రులారా!

బుద్ధులు ఎంతమంది ఉన్నారు

అసలు బుద్ధుడు ఎవరు

నండూరి శ్రీనివాస్ గారి 

ఈ వీడియోలో తెలుసుకొనండి-




Sunday, May 15, 2022

ఉషశ్రీ గారి మహాభారతం - 2

 

 ఉషశ్రీ గారి మహాభారతం - 2




సాహితీమిత్రులారా!

ఎన్ని మార్లు విన్నా ఎవరు చెప్పినా

మళ్ళీవినాలనిపించేది మహాభారతం

అందుకే

తింటే గారెలు తినాలి

వింటే భారతం వినాలి

అని సామెత - అందుకే

మనం ఇక్కడ ఉషశ్రీగారి మహాభారతం - 2 విందాం-