Friday, May 13, 2022

ఉషశ్రీ గారి మహాభారతం - 1

 ఉషశ్రీ గారి మహాభారతం - 1




సాహితీమిత్రులారా!

ఎన్ని మార్లు విన్నా ఎవరు చెప్పినా

మళ్ళీవినాలనిపించేది మహాభారతం

అందుకే

తింటే గారెలు తినాలి

వింటే భారతం వినాలి

అని సామెత - అందుకే

మనం ఇక్కడ ఉషశ్రీగారి మహాభారతం విందాం-




Wednesday, May 11, 2022

బెజవాడ గోపాల్ రెడ్డి

 బెజవాడ గోపాల్ రెడ్డి




సాహితీమిత్రులారా!

బెజవాడ గోపాల్ రెడ్డిని గురించిన

సమాచారమంతా తెలిపే వీడియో

కిరణ్ ప్రభ గారిది ఆస్వాదించండి-



Monday, May 9, 2022

సతీసహగమనం అసలు సంగతి

 సతీసహగమనం అసలు సంగతి




సాహితీమిత్రులారా!

పాండురాజు మరణం తర్వాత మాద్రి

సతీసహగమనం చేసింది దీని గురించిన

వివరణ మల్లాదివారి మాటల్లో ఆస్వాదించండి-



Saturday, May 7, 2022

శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఎందుకు అబద్ధం ఆడించాడు?

 శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఎందుకు అబద్ధం ఆడించాడు?




సాహితీమిత్రులారా!

మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి వీడియో.

శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఎందుకు అబద్ధం ఆడించాడు?

అనే వీడియో ఆస్వాదించండి-



Thursday, May 5, 2022

మహాభారతంలో తిక్కన అనువాదం చేయనివి?

 మహాభారతంలో తిక్కన అనువాదం చేయనివి?




సాహితీమిత్రులారా!

మహాభారతంలో తిక్కన అనువాదం చేయనివి

ఉన్నాయా అంటే ఉన్నాయి అవి ఏమిటి

అవి ఎందుకు తిక్కన అనువాదం చేయలేదు

అనే అంశాలను గురించి గరికపాటి వారి

వీడియో నుండి ఆస్వాదించండి-



Tuesday, May 3, 2022

గరికపాటి అష్టావక్రగీత

 గరికపాటి అష్టావక్రగీత




సాహితీమిత్రులారా!

గరికపాటివారు చెప్పిన అష్టావక్రగీత

ఆస్వాదించండి-



Sunday, May 1, 2022

ద్రోణుడు ఎలా ఉంటాడు?

 ద్రోణుడు ఎలా ఉంటాడు?




సాహితీమిత్రులారా!

మహాభారతంలో ద్రోణుడు ఎలా ఉంటాడో

ఈ విధంగా చెప్పారు ఆస్వాదించండి-