ఎవరు ఎవరిని రక్షింపగలరు?
సాహితీమిత్రులారా!
మహాభారతంలో ఒకచోట చెప్పబడిన శ్లోకం గమనించండి-
రామస్య వ్రజనం బలే ర్నియమనం పాండో సుతానాం వనం
వృష్ణీనాం విధనం నలస్యనృపతే రాజ్యాత్పరిభ్రంశనమ్
నాట్యాచార్యక మర్జునస్య పతనం సంచిత్యలంకేశ్వరే
సర్వం కాలవశాజ్జనో2త్ర సహతే కః కం పరిత్రాయతే?
రాముడంతవానికి ప్రవాసము సంభవించెను.
బలిచక్రవర్తి పాతాళమం దణచబడెను.
యాదవులకో సంఘమరణం సంభవించెను.
నలమహారాజు రాజ్యభ్రష్టుడాయెను.
అర్జునుని వంటి వీరుడు నాట్యాచార్య వృత్తిని అవలంబించెను.
రావణుని వంటివాడు పడిపోయెను.
అందరు కాలమునకు వశులు కావలసిందే.
ఎవరు ఎవరిని రక్షించగలరు?
నమస్కారం రాజు గారు!! పై శ్లోకంలో కొన్ని అక్షర/పద దోషాలునాయి, వాటిని సవరించి ఈ టపాని సవరించగలరు. వాస్తవానికి ఆ శ్లోక 3 పాదాలు ఇలా ఉంటాయి....
ReplyDeleteరామస్య వ్రజనం వనే, నివసనం పాణ్డోః సుతానాం వనే,
వృష్ణీనాం నిధనం, నలస్య నృపతే రాజ్యాత్పరిభ్రంశనం |
సౌదాసం తదవస్థమర్జునవధం సఞ్చింత్య లఙ్కేశ్వరం,
నమస్కారం రాజు గారు!! పై శ్లోకంలో కొన్ని అక్షర/పద దోషాలున్నాయి, వాటిని సవరించి ఈ టపాని సవరించగలరు. వాస్తవానికి ఆ శ్లోక 3 పాదాలు ఇలా ఉంటాయి....
ReplyDeleteరామస్య వ్రజనం వనే, నివసనం పాణ్డోః సుతానాం వనే,
వృష్ణీనాం నిధనం, నలస్య నృపతే రాజ్యాత్పరిభ్రంశనం |
సౌదాసం తదవస్థమర్జునవధం సఞ్చింత్య లఙ్కేశ్వరం,