సాహితీ నందనం
శ్రీవక్షోజకురంగనాభ మెదపై జెన్నొంద విశ్వంభరా
దేవిం దత్కమలా సమీపమునఁ బ్రీతిన్ సల్పినాఁడో యనం
గా వందారు సనందనాది నిజభక్త శ్రేణికిందోఁచు రా
జీవాక్షుండు గృతార్థుఁజేయు శుభదృష్టిం ..........
ఈ సాహితీ నందనం బ్లాగున్అని దైవాన్ని వేడుకుంటూ.......... నేడు సాహితీప్రియుల ఆరామసీమ ఈ సాహితీ నందనం అనే వనం ప్రారంభం చేయుటకు సంతసిస్తూ
ఏ.వి.రమణరాజు
సాహిత్యాభిలాషి
No comments:
Post a Comment