సాహితీమిత్రులారా!
ఈ శ్లోకం చెప్పేది వినండి-
లుబ్దానాం యాచకః శత్రుః మూర్ఖాణాం బోధకో రిపుః
జారిణీనాం పతిః శత్రుః చోరాణాం చంద్రమా రిపుః
లోభికి యాచకుడు, మూర్ఖులకు బోధకుడు,
ఱంకుటాలికి మగడు, దొంగలకు చంద్రుడు
శత్రువులు - అని భావం
No comments:
Post a Comment