Monday, January 31, 2022

మన మధ్యనే ఉన్నమంత్రవేత్త శ్రీ సిద్ధేశ్వరానంద భారతి

 మన మధ్యనే ఉన్నమంత్రవేత్త 

శ్రీ సిద్ధేశ్వరానంద భారతి




సాహితీమిత్రులారా!

మన మధ్యనే ఉన్నమంత్రవేత్త శ్రీ సిద్ధేశ్వరానంద భారతి

గారిని గురించిన నండూరి శ్రీనివాస్ గారి వీడియో 

ఆస్వాదించండి-




Saturday, January 29, 2022

డా. యల్లాప్రెగడ సుబ్బారావు

డా. యల్లాప్రెగడ సుబ్బారావు




సాహితీమిత్రులారా!

యల్లాప్రెగడ సుబ్బారావుగారి 

మనుమనితో కిరణ్ ప్రభగారు 

ముఖాముఖీ జరిపిన వీడియో

యల్లాప్రగడగారి సమగ్ర జీవిత విశేషాలు

ఆస్వాదించండి-



Thursday, January 27, 2022

నొసటన్ వ్రాసిన వ్రాలు కన్న కలదా నూరేళ్లు చింతించినన్

 నొసటన్ వ్రాసిన వ్రాలు కన్న కలదా నూరేళ్లు చింతించినన్




సాహితీమిత్రులారా!



ఈ పద్యం చూడండి-

రసవాదంబులు పెక్కు నేర్చిన, 

మహారాజేంద్రులన్ గెల్చినన్

వెసతో మంత్రములుచ్ఛరించిన, 

మహావిద్యల్ ప్రసంగించినన్

అసహాయంబగు శూరతం గనిన, 

దా నంబోధి లంఘించినన్

నొసటన్ వ్రాసిన వ్రాలుకన్నఁ గలదా 

నూఱేండ్లు చింతించినన్

రసవాదం అంటే పాదరసంతో బంగారు చేయగల విద్య నేర్చుకున్నా, గొప్పరాజులను గెలిచినా, ఎంతో ప్రయాసతో మంత్రాలు చదివినా, గొప్పవిద్యలను గురించిన ప్రసంగాలు చేసినా, అసహాయంతో శూరత్వాన్ని చూపించినా, సముద్రాన్ని లంఘించినా నొసటవ్రాసిన వ్రాతే గొప్పదిగాని వేరొకటి లేదని పద్యభావం.

Tuesday, January 25, 2022

శ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి జీవితం

 శ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి జీవితం 




సాహితీమిత్రులారా!

శ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి జీవితం 

నండూరి శ్రీనివాస్ గారి ఈ వీడియోను

వీక్షించండి-



Sunday, January 23, 2022

మహా మంత్రవేత్త - అద్భుత శ్రీచక్రం

 మహా మంత్రవేత్త - అద్భుత శ్రీచక్రం 




సాహితీమిత్రులారా!

తన యోగి శక్తులతో మన దేశానికి సహాయం చేసిన గొప్ప ఆధ్యాత్మిక శాస్త్రవేత్త జీవిత చరిత్ర ఇక్కడ ఉంది. అయితే మన చరిత్ర పుస్తకాల్లో అలాంటి జీవిత చరిత్రలు కనిపించవు. అందుకే నండూరి గారు తన పరిశోధనను ఈ వీడియోలో భద్రపరుచుకుని భవిష్యత్తు తరాలకు అందిస్తున్నారు. 

రాజమండ్రి సమీపంలోని ఏనుగుల మహల్ వద్ద మీరు ఎప్పుడైనా అద్భుతమైన శ్రీచక్రాన్ని చూశారా? దీనిని ఈ మహా మహర్షి పద్మశ్రీ స్థాపించారు. ప్రణవానంద స్వామి.




Wednesday, January 19, 2022

వేమూరి గగ్గయ్య అలనాటి ప్రతినాయకుడు

 వేమూరి గగ్గయ్య అలనాటి ప్రతినాయకుడు




సాహితీమిత్రులారా!

వేమూరి గగ్గయ్య అలనాటి ప్రతినాయకుడు

గురించిన కిరణ్ ప్రభగారి వీడియో ఆస్వాదించండి-



Monday, January 17, 2022

పాముల నరసయ్య గారి అద్భుతశక్తి

 పాముల నరసయ్య గారి అద్భుతశక్తి




సాహితీమిత్రులారా!

 పాముల నరసయ్య గారి అద్భుతశక్తి

 గురించిన సమాచారం

నండూరి శ్రీనివాస్ గారు చేసిన 

ఈ వీడియోలో చూడగలరు