tag:blogger.com,1999:blog-7479374409079382185.post6733192262536740569..comments2024-01-11T15:35:19.287+05:30Comments on సాహితీ నందనం: సాహిత్యంలో వేశ్యా వృత్తిఏ.వి.రమణరాజుhttp://www.blogger.com/profile/08355235364908624958noreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-7479374409079382185.post-7240788194928138072020-04-12T01:06:56.862+05:302020-04-12T01:06:56.862+05:30చాలా మంచి విశ్లేషణ చేశారండి.నేను ఓ సారి విజయనగరం ర...చాలా మంచి విశ్లేషణ చేశారండి.నేను ఓ సారి విజయనగరం రైల్వే స్టేషను దగ్గర వ్యభిచారకూపంలోకి లాగబడ్డ జీవితాల కోసం ఏదో పత్రికలో ఆర్టికల్ చదివానండి.కాకపోతే ఆ పేపర్ని మిస్సైనాను.దానినే ఒక సినిమా కధగా మలచాలనుకున్నాను.కానీ సరైన పరిశోధన జరపకుండ,అలాగే ఎవరెవరు ఏఏ కారణాల వల్ల ఈ కూపంలోకి దిగారు?,దిగిన తరువాత వారి బ్రతుకులు ఏంటి?ఇత్యాదులు మరియు అప్పటి,ఇప్పటి సమాజంలో ఆ వృత్తి యొక్క రూపాంతరాలు,సవారి పట్ల సమాజానికుండే కోణం ఇలాంటి వాటికోసం తెలుసుకోవడమెలా అనే ధ్యాస లో ఈ ఆర్టికల్ మరియు ఇందులో ఉదహరించబడ్డ రచయితల కధలు,నవల పేర్లూ,రచయితల కోణం చాలా చక్కగ విశ్లేషణ చేశారు.నా కధకు ముడి సరుకుగా ఇవన్నీ ఎంతో ఉపయోగ పడవచ్చు.అలాగే ఇందులో ఉదహరింపబడ్డ కధల పుస్తకాలు ఎవరి వద్దనైనా లభ్యమైతే నేనే స్వయంగా వచ్చి,కలెక్ట్ చేసుకుని,కొద్దిరోజులు గడువిస్తతే చదివి నోట్ చేసుకుని తిరిగి ఒప్పచెప్పగలను.అవకాశముంటే ఆ వివరాలు తెలియజేయగలరు.నేనొక ఔత్సాహిక నాటక రచయితను మరియు,కళాకారుడను..నా మొబైల్ ;-9948584584(బలగ.కొండలరావు).సెలవు.Anonymoushttps://www.blogger.com/profile/11147557131422883567noreply@blogger.com