tag:blogger.com,1999:blog-7479374409079382185.post4581362754797613172..comments2024-01-11T15:35:19.287+05:30Comments on సాహితీ నందనం: భాషాసవ్యతకు బాటలు వేద్దాం – 1ఏ.వి.రమణరాజుhttp://www.blogger.com/profile/08355235364908624958noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-7479374409079382185.post-39631704599845933982021-12-22T12:39:52.888+05:302021-12-22T12:39:52.888+05:30నాకో సందేహమండి, వ్రాయటం, వ్రాసారు అని కదా మంచి తెల...నాకో సందేహమండి, వ్రాయటం, వ్రాసారు అని కదా మంచి తెలుగు వచ్చిన వారు వ్రాసేది. కానీ మీరు కూడా 'రాసేవాళ్లు' అని ఇందులో వ్రాసారు. అది టైపింగ్ ఎర్రర్ అనుకోవాలా? లేక అందరిలా వ్రాసేసాను అదేమీ తప్పు కాదంటారా? మీరు తెలుగు సాహిత్యవేత్తలు కావున నిజంగా తెలుసోకోవటానికే అడుగుతున్నాను. ఇంతకు 'వ్రాసేవాళ్ళు' అనేది ఇలానేనా, కాదా వ్రాయాల్సింది అనేది తెలియ చేయ గలరు.Lavanyahttps://www.blogger.com/profile/06180225424404515965noreply@blogger.comtag:blogger.com,1999:blog-7479374409079382185.post-90912598076918446262020-10-29T19:55:21.571+05:302020-10-29T19:55:21.571+05:30రమణరాజు గారు.. భాష శైలి అందులో గల భావ ప్రకటన.. దాన...రమణరాజు గారు.. భాష శైలి అందులో గల భావ ప్రకటన.. దాని సక్రమంగా వినియోగించటానికి ఉపయోగపడే అక్షరాలలో తెలియకుండానే రోజువారి చేసే చిన్న తప్పిదాలను గూర్చి మీరందించిన వ్యాసం టపా శ్లాఘనీయం. అచ్చు తప్పులు ఒక [ఎత్తేతై (ఇపుడిలా)] ఎత్తు ఐతే.. సహజసిద్ధంగా భాష ప్రయోగ సమయములో వ్యాకరణ దోషాలు మరో ఎత్తు.. ఇలా సాధారణంగానే తెలిసి తెలియక చేసే దోషాలు వాటి వల్ల కలిగే దుష్పరిణామాలు తెలిపినందుకు కృతజ్ఞతలు.Sri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-7479374409079382185.post-18041297241876154692020-10-29T07:26:52.306+05:302020-10-29T07:26:52.306+05:30చాలా సహజంగా దొర్లే తప్పులని చక్కగా వివరించినందుకు ...చాలా సహజంగా దొర్లే తప్పులని చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు.sriram ponnapallihttps://www.blogger.com/profile/10295422641036257497noreply@blogger.com