Friday, February 3, 2017

ఎలాంటి చోట ఉండరాదు?


ఎలాంటి చోట ఉండరాదు?



సాహితీమిత్రులారా!



ఈ శ్లోకం చూడండి -
ఎటువంటి ప్రదేశంలో
ఉండకూడదో తెలుపుతుంది.

లోకయాత్రా భయం లజ్జా దాక్షిణ్యం త్యాగశీలతా
పంచయత్ర విద్యన్తే న కుర్యాత్ తత్ర సంస్థితమ్
                                                                           (చాణక్యనీతి దర్పణమ్)


ఎక్కడ బ్రదుకు తెరువు, వ్యాపారము, దండభయము,
లోకలజ్జ, చతురత, దానమిచ్చు ప్రవృత్తి అనే
అయిదు విషయాలుండవో అక్కడ నివసించరాదు - అని భావం

No comments:

Post a Comment